• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

టీమిండియా అరుదైన రికార్డు.. వన్డేల్లో 350+ స్కోరు 45వ సారి

టీమిండియా అరుదైన రికార్డు.. వన్డేల్లో 350+ స్కోరు 45వ సారి

న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్(129*)మెరుపు సెంచరీతో పాటు రోహిత్ శర్మ(92) రాణించడంతో టీమిండియా 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో..

రోహిత్ శర్మ సంచలనం.. సచిన్ 22 ఏళ్ల రికార్డు బ్రేక్

రోహిత్ శర్మ సంచలనం.. సచిన్ 22 ఏళ్ల రికార్డు బ్రేక్

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. న్యూ చండీగఢ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

ఆసియా క్రీడలు 2026: పాకిస్థాన్‌పై భారత్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!

ఆసియా క్రీడలు 2026: పాకిస్థాన్‌పై భారత్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!

ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్ ఖాతాలో 19వ గోల్డ్ మెడల్ చేరింది. ఇవాళ(శనివారం) పాక్‌తో జరిగిన పురుషుల క్రికెట్లో భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియా పలు రికార్డులు బద్దలు కొట్టింది.

స్కోరు కార్డులో వింత పేర్లు.. టీమిండియాలో టీటీవీ నంబూరి.. ఎవరంటే?

స్కోరు కార్డులో వింత పేర్లు.. టీమిండియాలో టీటీవీ నంబూరి.. ఎవరంటే?

ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన కంటే బ్రాడ్‌కాస్టర్ చూపించిన స్కోర్ బోర్డు గ్రాఫిక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఆసియా క్రికెట్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. పాక్‌పై భారత్ విజయం

ఆసియా క్రికెట్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. పాక్‌పై భారత్ విజయం

ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది. పురుషుల క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

పాక్‌తో మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్‌కు దూరంగా భారత్‌.. ఎందుకిలా.?

పాక్‌తో మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్‌కు దూరంగా భారత్‌.. ఎందుకిలా.?

ఆసియా క్రీడల భారత్‌-పాక్‌ క్రికెట్‌ ఫైనల్లో ఆటగాళ్లు హ్యాండ్‌షేక్‌ చేసుకోలేదు. అయితే టేబుల్‌ టెన్నిస్‌, స్క్వాష్‌, హాకీ, వాలీబాల్‌లో మాత్రం క్రీడాస్ఫూర్తితో పరస్పరం అభివాదాలు చేసుకున్నారు. కానీ క్రికెట్లోనే ఎందుకిలా.?

వైభవ్‌‌ను ఔట్ చేసి ఆయుబ్ వికృత చేష్టలు.. గట్టిగా బదులిచ్చిన భారత బ్యాటర్లు

వైభవ్‌‌ను ఔట్ చేసి ఆయుబ్ వికృత చేష్టలు.. గట్టిగా బదులిచ్చిన భారత బ్యాటర్లు

వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత సైమ్ ఆయుబ్ సంబరాలు చేసుకున్నాడు. అయితే అతడి బౌలింగ్‌లోనే అభిషేక్ శర్మ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాది బదులిచ్చాడు.

అభిషేక్‌ సిక్సర్ల సునామీ.. కోహ్లీని దాటేసి.. యువరాజ్‌తో సమంగా.!

అభిషేక్‌ సిక్సర్ల సునామీ.. కోహ్లీని దాటేసి.. యువరాజ్‌తో సమంగా.!

ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించడం సహా పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.

ఆసియా గేమ్స్: భారత్ Vs పాకిస్థాన్.. గోల్డ్ మెడల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ఆసియా గేమ్స్: భారత్ Vs పాకిస్థాన్.. గోల్డ్ మెడల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ జట్ల గోల్డ్ మెడల్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.

ఆసియా క్రీడలు 2026: భారత్, పాక్ ఫైనల్‌కు మోసిన్ నఖ్వీ దూరం

ఆసియా క్రీడలు 2026: భారత్, పాక్ ఫైనల్‌కు మోసిన్ నఖ్వీ దూరం

ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ విభాగంలో భారత్, పాకిస్థాన్ జట్లు పసిడి పతకం కోసం తలపడనున్నాయి. కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ వేళ ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి