Share News

ప్రపంచకప్‌ నుంచి హసరంగ, బ్రేస్‌వెల్‌ అవుట్‌

ABN , Publish Date - Feb 11 , 2026 | 05:08 AM

శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ ఎడమ తొడ కండరాల గాయం కారణంగా ప్రపంచ కప్‌నుంచి...

ప్రపంచకప్‌ నుంచి హసరంగ, బ్రేస్‌వెల్‌ అవుట్‌

కొలంబో: శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ ఎడమ తొడ కండరాల గాయం కారణంగా ప్రపంచ కప్‌నుంచి నిష్క్రమించాడు. హసరంగ స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ దుషన్‌ హేమంతను జట్టులోకి చేర్చారు. అలాగే న్యూజిలాండ్‌ ఆటగాడు మైకేల్‌ బ్రేస్‌వెల్‌ కూడా టోర్నీకి దూరమయ్యాడు.

Also Read:

టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..

టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!

Updated Date - Feb 11 , 2026 | 05:08 AM