Home » Sports » Cricket News
శ్రీలంక అండర్-19తో జరిగిన రెండు అనధికార టెస్టుల సిరీ్‌సను భారత కుర్రాళ్లు 1-0తో గెలుచుకున్నారు....
వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు.. నేటి నుంచి జింబాంబ్వేతో 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో తలపడనుంది. నేడు తొలి మ్యాచ్ జరిగే హరారే పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపే అవకాశముంది.
రెండు సిరీ్‌సలు..ఆరు టీ20 మ్యాచ్‌లు..టీమిండియాకు ఒక్కదానిలోనూ విజయం దక్కలేదు. ఈనేపథ్యంలో ముచ్చటగా మూడో పొట్టి సిరీ్‌సకు భారత్ సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా...
అఫ్ఘానిస్థాన్ వన్డే, టెస్ట్ జట్లకు కొత్త కెప్టెన్‌గా రహ్మత్ షా నియమితుడయ్యాడు. ఇప్పటిదాకా సారథిగా...
తెలుగు పేసర్ చిగురుపాటి సుభాష్ భారత్, శ్రీలంక అండర్-19 యూత్ రెండో టెస్టులో బంతితో మెరిశాడు...
రేపటి నుంచి స్వదేశంలో భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ 15 మంది సభ్యులతో కూడిన జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది.
అఫ్గానిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల షాహిది కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు.
ఇంగ్లండ్ వేదికగా హండ్రెడ్ లీగ్ ప్రారంభమైంది. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలు శుభారంభం చేశాయి.
రాబోయే దేశవాళీ సీజన్‌కు ముందు బీసీసీఐ ఆట నిబంధనల్లో కీలక మార్పును అమలు చేయనుంది. ఇకపై బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్ ఫుట్ నోబాల్ వేసినా..
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్ యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ...