Home » Sports » Cricket News
లీడ్స్ టెస్ట్‌లో చెలరేగుతున్న భారత్‌కు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ప్రత్యర్థి జట్టు సారథి బెన్ స్టోక్స్ టీమిండియాను గట్టిగా దెబ్బతీశాడు. అతడితో పాటు మరో యంగ్ పేసర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మెన్ ఇన్ బ్లూ భారీ స్కోరు ఆశలు ఆవిరయ్యాయి.
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ బౌలర్లకు అతడు విశ్వరూపం చూపించాడు. సూపర్ సెంచరీతో ప్రత్యర్థులను వణికించాడు.
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్‌లో అతడు ధనాదన్ బ్యాటింగ్‌తో అలరించాడు.
టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ క్రేజీ రికార్డు నెలకొల్పాడు. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని స్పైడీ దాటేశాడు. మరి.. అతడు అందుకున్న ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
కఠినమైన ఇంగ్లండ్ టూర్‌ను భారత్ సానుకూలంగా ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో మన బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీలతో మెరిశారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ దూసుకెళ్తోంది. మన బ్యాటర్లు సెంచరీలతో ఆతిథ్య జట్టుపై విరుచుకుపడుతున్నారు. అయినా ఓ విషయం మాత్రం టీమిండియాను టెన్షన్ పెడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా డాషింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు లెజెండ్ గిల్‌క్రిస్ట్. అయితే ఇంతకీ అతడు తిట్టాడా? పొగిడాడా? అనేది అర్థం కావడం లేదని నెటిజన్స్ అంటున్నారు.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో గెలవాలని రెండు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి.
ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ఆరంభించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. లీడ్స్ టెస్టులో విజయంతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తోంది.
ఇండో-ఇంగ్లండ్ సిరీస్‌లో డిస్కషన్స్ మొత్తం 18వ నంబర్ జెర్సీ చుట్టూనే నడుస్తున్నాయి. అసలు దీని గురించి ఎందుకు అంతగా మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..