Home » Sports » Cricket News
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం జట్టు వివరాలను వెల్లడించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం దక్కింది.
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ బాల్ క్రికెట్‌లో యువ ఆటగాళ్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026' అనే కొత్త టోర్నమెంట్‌ను పీసీబీ తీసుకొచ్చింది.
టీమిండియా కెప్టెన్‌గా టీ20 ప్రపంచ కప్‌ను అందించిన సూర్యకుమార్ యాదవ్‌కు.. ఇప్పుడు జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోవడంతో అతడిపై వేటు పడింది.
జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో జింబాబ్వే కోల్పోయింది. హరారే వేదికగా నిన్న జరిగిన చివరి టీ20లో భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యచేధనలో జింబాబ్వే 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ పరాజయంపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా స్పందించాడు.
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన వైభవ్.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఎలాంటి సంచలనాలకు తావీయకుండా జింబాబ్వే పర్యటనను టీమిండియా ముగించింది. స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థిని వణికించిన శ్రేయాస్ సేన 3-0తో సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసింది..
అటు బ్యాట్‌తో.. ఇటు బంతితోనూ ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా విరుచుకుపడింది. ఫలితంగా..రెండో టీ20లో భారత్ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మహిళా సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా సువర్ణ లక్ష్మి నియామకానికి...
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లిన టీమిండియా ఓటములను చవి చూసింది. కానీ ఆ వెంటనే జింబాబ్వేతో...