సిరాజ్‌కు 4 వికెట్లు
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:59 AM
టీమిండియా పేసర్ సిరాజ్ (4/56) నిప్పులు చెరగడంతో.. హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో...
ఛత్తీ్‌సగఢ్ 283 ఫ హైదరాబాద్ 56/0
హైదరాబాద్: టీమిండియా పేసర్ సిరాజ్ (4/56) నిప్పులు చెరగడంతో.. హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో ఛత్తీ్‌సగఢ్ తడబడింది. గురువారం మొదలైన మ్యాచ్‌లో ఛత్తీ్‌సగఢ్ 283 రన్స్‌కే ఆలౌటైంది. ప్రతీక్ యాదవ్ (106), వికల్ప్ (94) మినహా ఎవరూ రాణించలేదు. రక్షణ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన హైదరాబాద్ తొలిరోజు ముగిసేసరికి 56/0 స్కోరు చేసిం ది. అమన్ రావ్ (32), అభిరథ్ (23) క్రీజులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!
నా రిటైర్మెంట్‌కు కారణం అదే.. యువీ షాకింగ్ కామెంట్స్..