Home » Sports » Cricket News
అంతర్జాతీయ క్రికెట్‌లో స్పెయిన్ పురుషుల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
స్కాట్లాండ్ యువ బౌలర్ లైల్ రాబర్ట్‌సన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన రాబర్ట్‌సన్.. అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్ కొనసాగింపుపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టత నిచ్చింది. గార్డనర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు చెలరేగినప్పటికీ, బోర్డు యాజమాన్యం ఆమె నాయకత్వ పాత్రకు మద్దతుగా నిలిచింది.
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టార్క్ ఆరో స్ధానానికి చేరాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటికి పోలీసులు వచ్చారు. అయితే వారు రావడానికి గల కారణాన్ని తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అశ్విన్ వివరించాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సీజన్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. రేపటి(శనివారం) నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది.
శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్టు కోసం భారత్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఈనెల 15న గాలె అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈనేపథ్యంలో గురువారం ఉదయం...
వరల్డ్ నెంబర్‌వన్ ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ (6/55) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. దీంతో గురువారం ఆరంభమైన ఈ తొలి టెస్టులో కంగారూలు తమ మొదటి...
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవలో ఆటగాడు చేసిన దాడిలో గాయపడిన 62 ఏళ్ల కోచ్ సుమిత్ ఫెర్నాండో మరణించాడు....
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అతడిపై వస్తున్న విమర్శలను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. గౌతీ ముక్కుసూటి....