Share News

వైభవ్‌ను ఎందుకు తీసుకోలేదంటే..

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:49 AM

ఐర్లాండ్‌తో తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం కోసం క్రికెట్‌ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు...

వైభవ్‌ను ఎందుకు తీసుకోలేదంటే..

ఐర్లాండ్‌తో తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం కోసం క్రికెట్‌ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ మ్యాచ్‌కు శాంసన్‌-అభిషేక్‌ ఓపెనింగ్‌ జోడీనే కొనసాగించారు. ‘వైభవ్‌ అద్భుత ఆటగాడు. అయితే గత సిరీ్‌సల్లో మెరుగ్గా రాణించిన అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. కాబట్టి మేం వారికి మద్దతివాల్సి ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్‌కు అవకాశం లభిస్తుంది’ అని కెప్టెన్‌ శ్రేయాస్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

Updated Date - Jun 27 , 2026 | 05:49 AM