ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగి లీవ్ కోసం వింత ప్రయత్నమే చేశాడు. తాను బైక్పై నుంచి కింద పడినట్టు, చేతికి గాయమైనట్టు హెచ్ఆర్కు పిక్ పంపాడు. అయితే.. చివరకు ఏఐ జనరేటెడ్ ఫేక్ విజువల్ అని తేలింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన శ్రీలంకకు సాయం చేయడానికి పాకిస్థాన్ ముందుకు వచ్చింది. పాల పౌడర్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు, మెడిసిన్స్ను శ్రీలంకకు పంపింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శల పాలవుతోంది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
కెప్టెన్ నవ్ తేజ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. 20 వేల అడుగుల ఎత్తులో విమానంలో ఎగురుతూ ఫొటోలు తీసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ఆయన షేర్ చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తన దగ్గర పనిచేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంటారు.
వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా జేసీబీలు నాగినీ డ్యాన్స్ వేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
బ్రెజిల్ దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ సింహం అతడ్ని కొరికి చంపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజాగా ఓ వ్యక్తి తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ ప్రపోజల్ చూసి ఆ అమ్మాయి చాలా సంతోష పడిపోయింది. వెంటనే అతడి ప్రేమను అంగీకరించింది.
భారత్లో పర్యటించే విదేశీయులు నిత్యం స్లమ్ ఏరియాలు మాత్రమే చూడాలని ఎందుకు అనుకుంటారంటూ ఓ ఆస్ట్రేలియా వ్లాగర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ అంశాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నించిన అతడిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.