పోలాండ్‌లో తాజాగా జరిగిన ఓ రైలు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రైల్వే క్రాసింగ్ వద్ద ట్రక్కు పట్టాల మధ్యలో చిక్కుకుపోయింది.
ఒకే శరీరంలో ఇద్దరు మహిళలు. అందులో ఒకామె ముగ్గురు పిల్లలకు తల్లి. మరొకామె ఆ ముగ్గురినీ చంపిన హంతకురాలు. ఇదేదో ఓ కొత్త కొరియన్ సినిమా కథ అనుకుంటున్నారా.? కాదు కాదు.. అమెరికాలో జరిగిన యథార్థ ఘటన. మరి అసలు కథ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం...
కొందరు ఆటో డ్రైవర్లు.. కొద్ది దూరానికి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. ఒకొక్కసారి ఆటోలో కూర్చునే సీట్లు చిరిగిపోయి ఉంటాయి. మరికొన్ని ఆటోల్లో అయితే టాప్ సరిగ్గా ఉండదు.. చిల్లులు చిల్లులు పడి ఉంటుంది.
రాజస్థాన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో కోతి చేసిన విచిత్ర చేష్టలు ప్రయాణికులను నవ్వులతో పాటు షాక్‌కు గురిచేశాయి. మహిళా ప్రయాణికురాలి పర్సును ఎత్తుకెళ్లిన కోతి.. అందులోని కరెన్సీ నోట్లను ఒక్కొక్కటిగా కిందకు విసరడంతో ప్లాట్‌ఫామ్‌పై ఒక్కసారిగా డబ్బుల వేట మొదలైంది..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై మానవ కార్యకలాపాలు హిమనదాన్ని కరిగిస్తున్నాయి. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ కొలువుదీరిన ఖుంబూ హిమనదిపై ఇంధన వినియోగంతో పాటు మానవ కార్యకలాపాలు కారణమని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
కూతురు పంపిన ఓ చిన్న మెసేజ్‌కు తండ్రి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి? ఆ అనుభూతి ఏంటి? అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే..
వీడియో రికార్డింగ్ కోసం కొందరు అత్యాధునిక పరికరాలు వాడుతుంటారు. వాటితో మోషన్ వీడియోలు తీస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మోషన్ వీడియో కోసం ఏకంగా ఢిల్లీ మెట్రో రైలునే ఉపయోగించుకున్నారు. ఎలా అంటారా.?
బస్సుకు ఓ కేరళ ఆర్టీసీ డ్రైవర్ ఆప్యాయంగా వీడ్కోలు పలికిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పదవీ విరమణ రోజున బస్సును కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్న ఆయన.. భావోద్వేగానికి గురయ్యారు.
రోడ్డుపక్క నిద్రిస్తున్న మతిస్థిమితం లేని ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. అక్కడే ఉన్న ఓ వీధి కుక్క అతడిని అడ్డుకుంది. యువకుడిపై దాడి చేసి అక్కడినుంచి తరిమేసింది.
భారీ వర్షాల కురిస్తే రహదారులు పూర్తిగా జలమయమవుతాయి. మోకాళ్ల లోతు నీరు రహదారులపైకి వచ్చి చేరుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాహనాలు నడప లేని పరిస్థితి ఏర్పడుతుంది.