• Home » NRI

ప్రవాస

వచ్చే ఆగస్టు 7, 8 తేదీల్లో టీసీఏ స్వర్ణోత్సవ మహాసభలు

వచ్చే ఆగస్టు 7, 8 తేదీల్లో టీసీఏ స్వర్ణోత్సవ మహాసభలు

అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐదు దశాబ్దాలుగా తరతరాలకు అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థ టీసీఏ యాభై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.

లాస్ ఏంజెల్స్‌లో వైభవంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు

లాస్ ఏంజెల్స్‌లో వైభవంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో తెలుగు ప్రజలు ఘనంగా మినీ మహానాడు, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.

జార్జియాలో భారత విద్యార్థి అదృశ్యం! నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జార్జియాలో భారత విద్యార్థి అదృశ్యం! నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జార్జియా దేశంలో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ఒక భారతీయ విద్యార్థి 15 రోజుల క్రితం కనిపించకుండా పోయారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాజాగా గుర్తు తెలియని మృతదేహం లభించింది.

కువైట్‌లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు

కువైట్‌లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు

ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో మహానాడు, నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రవాస తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాలిఫోర్నియాలో ఘనంగా మహానాడు

కాలిఫోర్నియాలో ఘనంగా మహానాడు

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగు తేజం స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా కాలిఫోర్నియాలోని గోదావరి రుచులు బ్యాంకెట్ హాల్‌లో మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్‌లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జయరాం కోమటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 100 మందికి పైగా టీడీపీ అభిమానులు హాజరయ్యారు.

రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్‌కు..

రూ.34 కోట్ల బ్లడ్ మనీతో తప్పిన మరణశిక్ష! 20 ఏళ్ల తరువాత భారత్‌కు..

రెండు దశాబ్దాల పాటు సౌదీ జైల్లో మగ్గిపోయిన ఒక మలయాళీ మరణ శిక్ష ముప్పు తప్పిపోయాక ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నారు.

బే ఏరియాలో ‘మహానాడు’కు తరలిరండి.. ఎన్నారై టీడీపీ నేతల పిలుపు

బే ఏరియాలో ‘మహానాడు’కు తరలిరండి.. ఎన్నారై టీడీపీ నేతల పిలుపు

ఈ ఏడాది బే ఏరియాలో మే 28న 'మహానాడు'తో పాటు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, ప్రజా నాయకుడు, కథానాయకుడు నందమూరి తారక రామారావు జయంతిని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు.. బర్మింగ్‌హామ్‌లో అన్నదానం

ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు.. బర్మింగ్‌హామ్‌లో అన్నదానం

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 103వ జయంతి ఉత్సవాలు అలబామాలోని (యూఎస్‌ఏ) బర్మింగ్‌హామ్‌లో ఘనంగా జరిగాయి.

తానా ఆధ్వర్యంలో రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీ

తానా ఆధ్వర్యంలో రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీ

తానా ఆధ్వర్యంలో ‘రైతు కోసం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాము సహకారంతో గుడివాడ నియోజకవర్గ రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్లు పంపిణీ కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డ్ రంగంలో సోమవారం ఘనంగా జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి