ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తూ తమిళనాడు సీఎం విజయ్ చిన్నారులకు బంగారు కానుక ఇచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో ఏర్పడే వాయు కాలుష్య నివారణకు తీసుకుబోయే చర్యలను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
మా భూములు మావే.. ఏజెన్సీలో మా బతుకుదెరువును కాపాడండి’ అంటూ ఆదివాసీలు సుప్రీంకోర్టు మెట్లెక్కారు
రూ.2 వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో నిందితులందరినీ విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకోవటానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో బాలికలు, మహిళలపై ఇటీవల తరచూ వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
సోషల్ మీడియా, డిజిటల్ వేదికల్లో 18 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల సమ్మతి లేకపోతే ఖాతాలు తెరవకుండా అడ్డుకునే అంశాన్ని (భారతీయ ఒప్పందాల చట్టం ప్రకారం) పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతి కఠినమైన పరీక్షలో అతిచిన్న వయసులోనే నూటికి నూరుశాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు ఓ తెలుగు బాలుడు.
బిహార్‌లో మహిళల పట్ల నేరాలు పెరిగిపోతుండటంపై కేంద్ర మంత్రి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఎల్‌జేపీ(ఆర్వీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
సీబీఎస్ఈ ఆరో తరగతి విద్యార్థులకు త్రి భాషా సూత్రం నుంచి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. భాషా విధానంలో మార్పులు పిల్లలకు అదనపు కష్టం కారాదని, విద్య వారికి సౌకర్యవంతంగా ఉండాలని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.