• Home » Lifestyle » Travel

టూరిజం

Winter Destinations in India: భారత్‌లోనే అద్భుతమైన ఫారిన్ లొకేషన్.. ఎక్కడో తెలుసా..

Winter Destinations in India: భారత్‌లోనే అద్భుతమైన ఫారిన్ లొకేషన్.. ఎక్కడో తెలుసా..

విదేశాలకు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కానీ బడ్జెట్, వీసా, టైం సమస్యల వల్ల ఆ కోరిక చాలా సార్లు కోరికగానే మిగిలిపోతుంది. అయితే, మన భారతదేశంలోనే ఫారిన్ వైబ్స్ తలపించే అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని మీకు తెలుసా?

Lavasa: ఇటలీకి వెళ్లివచ్చిన ఫీలింగ్ కావాలా.. అయితే ఈ సిటీని చూడాల్సిందే..

Lavasa: ఇటలీకి వెళ్లివచ్చిన ఫీలింగ్ కావాలా.. అయితే ఈ సిటీని చూడాల్సిందే..

ప్రకృతి అందానికి పరవశించని మనసు ఉంటుందా.. ప్రకృతిని ఆస్వాదించడానికి సంకోచించే వ్యక్తి ఉంటాడా.. బాధగా అనిపించినా.. ఒత్తిడిగా అనిపించినా.. మన మనసులో ముందుగా అనుకునేది ఎటైనా ఒంటరిగా వెళ్లిరావాలని.

Lavasa Tourist Places: లిటిల్ ఇటలీ ఆఫ్ ఇండియా.. వీకెండ్ ట్రిప్‌కు బెస్ట్ ప్లేస్..

Lavasa Tourist Places: లిటిల్ ఇటలీ ఆఫ్ ఇండియా.. వీకెండ్ ట్రిప్‌కు బెస్ట్ ప్లేస్..

వీకెండ్‌తో కలిపి సంక్రాంతి సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈసారి సాధారణ టూరిస్ట్ స్పాట్స్ కాకుండా కాస్త ప్రత్యేకమైన డెస్టినేషన్‌ని ఎంచుకోండి. పాస్‌పోర్ట్ అవసరం లేకుండానే ఇటలీ ఫీల్ ఇస్తున్న ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Offbeat Places Near Manali: ప్రకృతి ప్రేమికులకు పర్ఫెక్ట్.. ఈ అద్భుతమైన ఆఫ్‌బీట్ ప్లేస్‌లకు వెళ్లాల్సిందే!

Offbeat Places Near Manali: ప్రకృతి ప్రేమికులకు పర్ఫెక్ట్.. ఈ అద్భుతమైన ఆఫ్‌బీట్ ప్లేస్‌లకు వెళ్లాల్సిందే!

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే, నగరానికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి మనాలి సమీపంలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ రహస్య ప్రదేశాలను సందర్శిస్తే మీ మనాలి ట్రిప్ మరింత ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా మారుతుంది..

IRCTC Tirupati Tour Package: తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ఆఫర్ మిస్ అవ్వొద్దు..

IRCTC Tirupati Tour Package: తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ఆఫర్ మిస్ అవ్వొద్దు..

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తక్కువ ఖర్చుతో తిరుపతి – శ్రీకాళహస్తి దర్శన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు సులభంగా, సౌకర్యంగా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.

Sankranti 2026 Travel Tips:  సంక్రాంతికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టూరిస్ట్ స్పాట్స్ బెస్ట్ ఆప్షన్

Sankranti 2026 Travel Tips: సంక్రాంతికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టూరిస్ట్ స్పాట్స్ బెస్ట్ ఆప్షన్

సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలంటే ఈసారి కుటుంబంతో కలిసి చారిత్రక ప్రదేశాలను సందర్శించండి. ఈ పండుగకు తప్పక చూడాల్సిన ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

South Kashi Travel Guide: పుణ్యక్షేత్రాల మధ్య ప్రకృతి అందాలు.. పర్యాటకుల ప్యారడైస్‌గా తెన్ కాశీ..

South Kashi Travel Guide: పుణ్యక్షేత్రాల మధ్య ప్రకృతి అందాలు.. పర్యాటకుల ప్యారడైస్‌గా తెన్ కాశీ..

‘సౌత్ కాశీ’గా పేరొందిన ఈ ప్రాంతం భక్తులకు మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు కూడా స్వర్గధామంలా ఉంటుంది. పశ్చిమ కనుమల ఒడిలో ఉన్న ఈ అందమైన పట్టణం ప్రతి సీజన్‌లో పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Meghalaya Tourism: ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.. మేఘాలయ పర్యటనకు బెస్ట్ టైమ్ ఇదే.!

Meghalaya Tourism: ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.. మేఘాలయ పర్యటనకు బెస్ట్ టైమ్ ఇదే.!

మేఘాలయ ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. పచ్చని లోయలు, అందమైన జలపాతాలు, నదులు, దట్టమైన అడవులు చాలా అద్భుతంగా ఉంటాయి.

Travel Packages for Beginners: ఫస్ట్‌‌టైం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా?  ఇలా చేయడం బెస్ట్.!

Travel Packages for Beginners: ఫస్ట్‌‌టైం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఇలా చేయడం బెస్ట్.!

విదేశాలకు ప్రయాణించాలనుకున్నప్పుడు, మొదటిసారి వెళ్లేవారికి అనేక ప్రశ్నలు, ఆందోళనలు ఎదురవుతాయి. విమానాశ్రయ నియమాలు, స్థానిక రవాణా, భాషా సమస్యలు, హోటల్ బుకింగ్ వంటి అనేక విషయాలు టెన్షన్ కలిగించవచ్చు. అలాంటప్పుడు..

Winter Travel Destinations: జనవరి నెలలో ఈ అందమైన లోయలను తప్పక చూడండి

Winter Travel Destinations: జనవరి నెలలో ఈ అందమైన లోయలను తప్పక చూడండి

శీతాకాలంలో మంచును ఆస్వాదించాలనుకుంటే, భారతదేశంలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. జనవరి నెలలో ఈ ప్రదేశాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి