కేరళ ట్రిప్ ప్లాన్ చేసేవారు అక్కడి వాటర్ విలేజస్‌ను తప్పక సందర్శించి రావాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ గ్రామాల విశిష్టత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అమ్మాయిలు స్నేహితులతో ట్రిప్‌కు వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. కానీ ఆనందంతో పాటు భద్రత కూడా ముఖ్యం. కాబట్టి ప్రయాణంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..
విదేశాలకు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కానీ బడ్జెట్, వీసా, టైం సమస్యల వల్ల ఆ కోరిక చాలా సార్లు కోరికగానే మిగిలిపోతుంది. అయితే, మన భారతదేశంలోనే ఫారిన్ వైబ్స్ తలపించే అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని మీకు తెలుసా?
ప్రకృతి అందానికి పరవశించని మనసు ఉంటుందా.. ప్రకృతిని ఆస్వాదించడానికి సంకోచించే వ్యక్తి ఉంటాడా.. బాధగా అనిపించినా.. ఒత్తిడిగా అనిపించినా.. మన మనసులో ముందుగా అనుకునేది ఎటైనా ఒంటరిగా వెళ్లిరావాలని.
వీకెండ్‌తో కలిపి సంక్రాంతి సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈసారి సాధారణ టూరిస్ట్ స్పాట్స్ కాకుండా కాస్త ప్రత్యేకమైన డెస్టినేషన్‌ని ఎంచుకోండి. పాస్‌పోర్ట్ అవసరం లేకుండానే ఇటలీ ఫీల్ ఇస్తున్న ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే, నగరానికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి మనాలి సమీపంలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ రహస్య ప్రదేశాలను సందర్శిస్తే మీ మనాలి ట్రిప్ మరింత ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా మారుతుంది..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తక్కువ ఖర్చుతో తిరుపతి – శ్రీకాళహస్తి దర్శన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు సులభంగా, సౌకర్యంగా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలంటే ఈసారి కుటుంబంతో కలిసి చారిత్రక ప్రదేశాలను సందర్శించండి. ఈ పండుగకు తప్పక చూడాల్సిన ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
‘సౌత్ కాశీ’గా పేరొందిన ఈ ప్రాంతం భక్తులకు మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు కూడా స్వర్గధామంలా ఉంటుంది. పశ్చిమ కనుమల ఒడిలో ఉన్న ఈ అందమైన పట్టణం ప్రతి సీజన్‌లో పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
మేఘాలయ ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. పచ్చని లోయలు, అందమైన జలపాతాలు, నదులు, దట్టమైన అడవులు చాలా అద్భుతంగా ఉంటాయి.