శీతాకాలంలో చుండ్రు ఎక్కువగా వస్తుందని అంటారు. చుండ్రును నిర్లక్ష్యం చేస్తే, అది జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. అయితే, ఈ సీజన్లో చండ్రు ఎందుకు పెరుగుతుంది? దానిని సహజంగా ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
కోపంగా అనిపించడం తప్పు కాదు కానీ కోపంలో ప్రతిసారీ గట్టిగా అరవడం తప్పు. మీరు అరవటం వలన శరీరానికి ఏమి జరుగుతుందో, ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దంతేరస్ వచ్చిందంటే చాలు.. తులమో, అర తులమో బంగారాన్ని కొనుక్కోవడం భారతీయుల సంప్రదాయం. మన పెద్దలు ముందుజాగ్రత్తగా సంస్కృతి సంప్రదాయాల రూపంలో పొదుపు పాఠాలను తరతరాల నుంచీ బోధిస్తూ వస్తున్నారు..
తెలుగు సినీ సంగీతంలో ‘దూకుడు’ చూపిస్తూ ‘సౌండ్ ఆఫ్ సక్సెస్’గా పేరుతెచ్చుకున్నాడు.. తమన్. ప్రతీ బీట్లో మాస్, ప్రతీ ట్యూన్లో క్లాస్.. అదే ఆయన స్టైల్. ఈ మ్యూజిక్ మాస్ట్రో పుట్టినరోజు నేడు(నవంబర్ 16). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
మీ బంగారం, వెండి ఆభరణాలు నల్లగా మారాయా? అయితే, వాటిని ఇంట్లోనే మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి కొన్ని అద్భుతమైన చారిత్రక కట్టడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖంపై మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి.
చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, అలాంటి వారు బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో ఈ పండు తింటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ కూరగాయ ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని సూచిస్తున్నారు.
శీతాకాలంలో బెల్లం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వేడెక్కే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. అయితే, బెల్లం కొనేటప్పుడు ఈ ముఖ్య విషయాలు గుర్తించుకోండి.!