చాలా మంది సంపద ఉన్నవారు అదృష్టవంతులని అనుకుంటారు. కానీ, చాణక్యుడి ప్రకారం ఇలాంటి వ్యక్తులు మాత్రమే భూమిపై నిజంగా అదృష్టవంతులు.
నేటి జమానాలో యువ జంటల బంధాలు క్షణాల్లో విచ్ఛిన్నం అవుతున్నాయి. ఓ కొత్త వ్యక్తి యువత జీవితాల్లో భాగం కావడమే ఇందుకు కారణమని ప్రముఖ నటుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
మిరపకాయలు తరుగుతున్నప్పుడు లేదా గ్రైండ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చేతులు మంటగా అనిపిస్తాయి. అయితే, అలా అనిపించినప్పుడు ఈ ఇంటి నివారణలు ట్రై చేయండి.
బాడీ మసాజ్ చేయడానికి ఏ నూనె వాడితే మంచిది? మసాజ్ థెరపీ కోసం ఏ నూనె వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఆయుర్వేద నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టిన పిండితో రోటీ చేసి తింటారు. అయితే, ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
జీవితంలో కొన్నింటిని కోల్పోతే ఎప్పటికీ తిరిగి పొందలేరని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. అయితే, చాణక్యుడి ప్రకారం జీవితంలో ఎప్పటికీ తిరిగి పొందలేనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలం కావడంతో చాలా మంది ఎలక్ట్రిక్ గీజర్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే, దీనిని జాగ్రత్తగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, దీన్ని వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది.
శీతాకాలంలో ఉన్ని బట్టలను ఎలా పడితే అలా ఉతికితే అవి వాటి మెరుపు, ఆకారాన్ని కోల్పోతాయి. అందువల్ల ఉన్ని బట్టలు వాష్ చేసేటప్పుడు ఈ కొన్ని సాధారణ తప్పులు చేయకుండా ఉండండి.
చాలా మంది విమాన ప్రయాణికులు అనుకోకుండా చేసే తప్పుల వల్ల వారి మొత్తం ప్రయాణం నాశనమవుతుంది. అందువల్ల విమాన ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం..
చాలా మంది ఫ్రైడ్ రైస్‌ను బాగా ఇష్టంగా తింటారు. కొంతమంది ఎగ్ ఫ్రైడ్ రైస్, మరికొంత మంది చికెన్ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా తింటారు. అయితే, ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే మీరు దాన్ని అస్సలు ముట్టుకోరు..