భార్య మూరెడు మల్లెపూలు అడిగితేనే లైట్ తీసుకునే భర్తలు ఎంతోమంది ఉంటారు. అయితే భార్య డిప్రెషన్‌లోకి వెళుతుందని... ఆమెకు నచ్చిన పూలతోటను రెండేళ్ల పాటు కష్టపడి పెంచాడో ఆదర్శ భర్త.
తీర్థ యాత్రలు, విహార యాత్రలు, ఆరోగ్య యాత్రలు, ఆహార యాత్రలు, ప్రకృతి యాత్రలు... తాజాగా ఈ కోవలోకి వచ్చి చేరింది ‘గ్లోకేషన్’. అంటే... ఇటు వెకేషన్ ను అటు చర్మ సంరక్షణనూ కలిపే టూర్లన్నమాట.
నివేత పేతురాజ్.. ‘మెంటల్ మది’లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మంచి హీరోయిన్‌గా మార్కులు పడ్డా... మధ్యలో సినిమాలకు దూరమవ్వాలనే ఆలోచన చేసింది.
ఈ మధ్య కాలంలో ‘స్లీపర్ బస్సులో అగ్ని ప్రమాదాలు’ లాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే స్లీపర్ బస్సులో ప్రయాణించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవి ఏంటంటే?
పచ్చ యాలకులు, నల్ల యాలకులు రెండూ ఒకే కుటుంబానికి చెందినవే అయినా.. వాటి రంగు, రుచి, వాసన, వంటల్లో ఉపయోగం మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అసలు ఈ రెండు రకాల యాలకుల మధ్య తేడాలేంటి? ఏ వంటల్లో దేనిని ఉపయోగిస్తారు? తెలుసుకుందాం..
చర్మం, జుట్టు సంరక్షణ కోసం రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటాం. అలాంటి వాటిలో పసుపు మొక్క వేర్ల నుంచి తయారయ్యే టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒకటి. ఇందులోని కొన్ని సహజ గుణాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రయాణం అంటే కొత్త ప్రదేశాలను చూడటమే కాదు.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, నిబంధనలను గౌరవించడం కూడా ముఖ్యం.
మార్కెట్‌లో అందమైన దుస్తులు, నగలు, వాచ్‌లు లేదా ఇంటి అలంకరణ వస్తువులు కనిపించగానే కొనాలనిపిస్తుందా? అవసరం లేకపోయినా నచ్చిన వస్తువును కొనాలనే కోరిక ఎందుకు కలుగుతుందో తెలుసా?
హోటల్ గదిలోకి వెళ్లగానే తెల్లటి బెడ్‌షీట్లు, దిండు కవర్లు, టవల్స్ కనిపిస్తాయి. అవి చూడటానికి శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంతకీ హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లు, టవల్స్‌నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం..
మిస్ వరల్డ్ ఈవెంట్ వేదికపై విజేతగా కిరీటం ధరించడం అందగత్తెల జీవితకాల స్వప్నం. ఇటీవల వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ 2026 పోటీలో డొమినిక్ రిపబ్లిక్‌కు చెందిన జొహెరీ మోలా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.