దానిమ్మ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. చాలా మంది దాని రసం తాగడానికి ఇష్టపడతారు. అయితే, దానిమ్మ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందా?
ప్రతిరోజూ మౌత్ వాష్ వాడటం మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
తల్లిదండ్రులు చేసే ఈ తప్పులలో కొన్ని పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆ తప్పులను సరిదిద్దుకుంటే చాలా మంచిదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. కాబట్టి, తల్లిదండ్రుల ఏ తప్పులు పిల్లల జీవితాలను పాడు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బొద్దింకలు, బల్లుల బెడద లాగే చీమలు కూడా ఇళ్లలో సాధారణం. అవి వంటగదిలోనే కాకుండా బాత్రూమ్, బెడ్ రూమ్‌లో కూడా తిరుగుతూ చిరాకు తెప్పిస్తాయి. మీరు వాటి బెడదతో విసిగిపోయారా? ఈ సాధారణ ఇంటి నివారణల సహాయంతో చీమలను వదిలించుకోండి.
శీతాకాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.అయితే, ఈ సీజన్లో చల్లటి నీరుతో స్నానం చేయడం మంచిదా లేదా వేడి నీటితో స్నానం చేయడం మంచిదా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం నిద్రలేచిన వెంటనే చేసే ఈ కొన్ని తప్పులు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి, మీ ఉదయం దినచర్యలో ఈ పనులు చేయకండి.
శీతాకాలం వచ్చేసింది. చాలా మంది ఇళ్లలో గీజర్లు, హీటర్లు అధికంగా ఉపయోగిస్తారు. వీటి వల్ల అధిక విద్యుత్ వినియోగమవుతుంది.
నవంబర్‌లో ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. చల్లని వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వతాలు ప్రకృతిని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. కాబట్టి..
పనిలో సహోద్యోగులు పైకి మంచిగా కనిపించవచ్చు, కానీ వారందరూ మీ మంచిని కోరుకోరు. కొంతమంది మీ కెరీర్‌కు హాని కలిగించే పని చేసే అవకాశం ఉంది. కాబట్టి..
అరటిపండు, బొప్పాయి రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, ఈ రెండు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదా?