• Home » Lifestyle » Food

ఆహారం

థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు తప్పనిసరి!

థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు తప్పనిసరి!

భారతదేశంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్య.. ఇప్పుడు పిల్లలు, పురుషుల్లో కూడా పెరుగుతోందని చెబుతున్నారు.

పనస గింజలతో కాఫీని తయారు చేయవచ్చా?

పనస గింజలతో కాఫీని తయారు చేయవచ్చా?

పనస పండు తిన్న తర్వాత గింజలను చాలామంది పారేస్తుంటారు. కానీ ఆ గింజల్లోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పనస గింజలతో రుచికరమైన కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు.

రుచికరమైన బోటీ కర్రీ.. ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్

రుచికరమైన బోటీ కర్రీ.. ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్

మాంసాహార ప్రియులకు బోటీ కర్రీ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఇంట్లోనే హోటల్ స్టైల్ టేస్ట్‌తో సింపుల్‌గా బోటీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

వేసవిలో గుడ్లు తినడం మంచిదేనా?

వేసవిలో గుడ్లు తినడం మంచిదేనా?

వేసవిలో గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? చాలామంది గుడ్లు తింటే శరీరం వేడెక్కుతుందని భావిస్తారు. అయితే, గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా.. కాదా.. అనే విషయాన్ని నిపుణుల అభిప్రాయం ద్వారా తెలుసుకుందాం..

నిమ్మకాయ నుంచి ఎక్కువ రసం రావాలంటే.. ఇవిగో సింపుల్ చిట్కాలు

నిమ్మకాయ నుంచి ఎక్కువ రసం రావాలంటే.. ఇవిగో సింపుల్ చిట్కాలు

వేసవిలో ప్రతి ఒక్కరు నిమ్మకాయ వాడతారు. అందుకే ఈ సీజన్‌లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో మండుటెండలో చల్లని నిమ్మ సోడా తాగడం వల్ల ఊరట పొందుతాం.

కోల్డ్ కాఫీ Vs హాట్ కాఫీ.. వేసవిలో ఏది మంచిది?

కోల్డ్ కాఫీ Vs హాట్ కాఫీ.. వేసవిలో ఏది మంచిది?

వేసవిలో చల్లటి కాఫీ మంచిదా? లేక వేడి కాఫీ మంచిదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు కాఫీలకు ప్రత్యేకమైన రుచి, ప్రయోజనాలు ఉన్నప్పటికీ, శరీర అవసరాలను బట్టి సరైన ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

ఎండుద్రాక్షను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తహీనత తగ్గించడం నుంచి జీర్ణక్రియ మెరుగుపరచడం వరకు అనేక విధాలుగా శరీరానికి మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.

చింతపండులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు

చింతపండులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు

చింతపండు వంటలకు రుచి ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ పరిమితంగా చింతపండు నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

రెండు వారాలు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా?

రెండు వారాలు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా?

వేసవిలో పెరుగన్నం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి, రెండు వారాల పాటు రోజూ పెరుగన్నం తినడం మంచిదేనా? తింటే ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో తెలుసుకుందాం..

పుట్టగొడుగులు కడిగే ముందు ఇది తెలుసుకోండి

పుట్టగొడుగులు కడిగే ముందు ఇది తెలుసుకోండి

పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ, వాటిని శుభ్రం చేసే విధానం కూడా చాలా ముఖ్యం. తప్పుగా కడిగితే వాటి రుచి, గుణాలు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే పుట్టగొడుగులను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోవాలి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి