• Home » Lifestyle » Food

ఆహారం

అర టీస్పూన్ సోంపుతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్

అర టీస్పూన్ సోంపుతో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్

సోంపు.. సహజమైన ఔషధ గుణాలు కలిగిన మసాలా దినుసు. ఇది జీర్ణ సమస్యలు, ఆమ్లత్వం, నోటి దుర్వాసన, వేసవి వేడి వంటి అనేక చిన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

చికెన్ కబాబ్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచితో!

చికెన్ కబాబ్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచితో!

చికెన్‌తో చేసే వంటకాలలో కబాబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బయట రెస్టారెంట్లలో దొరికే రుచికరమైన చికెన్ కబాబ్‌ను ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

జాగ్రత్త.. ఈ పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల ప్రభావం ఎక్కువ!

జాగ్రత్త.. ఈ పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల ప్రభావం ఎక్కువ!

తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మంచివని మనం సాధారణంగా భావిస్తాము. అయితే కొన్ని పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

రోజూ ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా?

రోజూ ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా?

గుడ్లు పోషకాలతో నిండిన అత్యుత్తమ ఆహారాల్లో ఒకటి. వీటిలో ప్రొటీన్, విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రోజూ ఉడికించిన గుడ్లు తినడం మంచిదేనా?

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

అధిక కొలెస్ట్రాల్ ప్రస్తుతం యువత నుంచి వృద్ధుల వరకు చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం అధికమవుతుంది.

ప్రపంచ పాల దినోత్సవం.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా.?

ప్రపంచ పాల దినోత్సవం.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా.?

ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పాల దినోత్సవం జరుపుకొంటారు. మరి ప్రపంచ పాల దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యం, అలాగే పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

స్పైసీ ఫిష్ ఫ్రై.. నోరూరించే రుచితో ఇంట్లోనే సిద్ధం

స్పైసీ ఫిష్ ఫ్రై.. నోరూరించే రుచితో ఇంట్లోనే సిద్ధం

చేపలతో చేసే వంటకాల్లో ఫిష్ ఫ్రైకి ప్రత్యేక స్థానం ఉంది. బయట హోటళ్లలో లభించే ఫిష్ ఫ్రైని ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి రెస్టారెంట్‌ స్టైల్‌ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం.. ఈ కూరగాయ వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర తెలుసా?

అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం.. ఈ కూరగాయ వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర తెలుసా?

ప్రతి సంవత్సరం మే 30న అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవాన్ని జరుపుకుంటారు. బంగాళాదుంపల చరిత్ర, ఆరోగ్య ప్రయోజనాలు, ఆయుర్వేద ప్రాధాన్యం, అలాగే వాటిని సరైన విధంగా తీసుకోవడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..

లిచీ పండ్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

లిచీ పండ్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

లిచీ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటిని అధికంగా తింటే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే లిచీని ఎంత మోతాదులో, ఎప్పుడు తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు తప్పనిసరి!

థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు తప్పనిసరి!

భారతదేశంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్య.. ఇప్పుడు పిల్లలు, పురుషుల్లో కూడా పెరుగుతోందని చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి