గోధుమ లేదా జొన్న రోటీ.. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని పోషకాలు తగ్గుతాయని చాలా మంది అంటుంటారు. అయితే, కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని పోషకాలు నిజంగా తగ్గుతాయా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ మంచూరియా అనే పేరు వింటే ఇది చైనా వంటకం అనిపిస్తుంది కదా? కానీ, ఇది చైనీస్ వంటకం కాదు. భారతదేశంలో పుట్టిన ఫ్యూజన్ వంటకం. అసలు చికెన్ మంచూరియాను ఎవరు కనిపెట్టారు? ఎలా చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి? ఆయుర్వేదంలోని దాని అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఇళ్లలో స్టీల్ కంటైనర్లు ఉంటాయి. అయితే, ఈ స్టీల్ కంటైనర్లలో కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల ఆహారం రుచి చెడిపోవడమే కాకుండా, దాని పోషక విలువలు కూడా తగ్గుతాయి. కాబట్టి, స్టీల్ కంటైనర్లలో ఏ ఆహార పదార్థాలను నిల్వ చేయకూడదో తెలుసుకుందాం..
ఇంట్లో తయారుచేసినప్పటికీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండట్లేదా? నిల్వ ఉన్నప్పటికీ తాజాగా అనిపించడం లేదా? అయితే, తయారీ, నిల్వ విధానంలో ఈ సింపుల్ టిప్స్ ప్రయత్నించండి. కొన్ని వారాలు గడిచినా చెడిపోదు. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉంటుంది.
వర్షాకాలంలో జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాంటి సమయంలో శరీరానికి వేడిగా, పోషకంగా ఉండే ఆహారం అవసరం. కాబట్టి..
ఈ ఆదివారం స్పెషల్‌గా ఏదైనా వండాలనుకుంటున్నారా? అయితే ఈ క్రీమీ, మసాలా రుచులతో నిండిన బటర్ చికెన్ రుచి తప్పకుండా ట్రై చేయండి.
జిలేబి - ఫాఫ్డా గుజరాతీ వంటకాలలో చాలా ఫేమస్. ఈ రెండింటిని సాధారణంగా కలిపి తింటారు. జిలేబి మైదా పిండితో చేసిన ఒక స్వీట్. ఫాఫ్డా శనగపిండితో చేసిన క్రిస్పీ స్నాక్. ఈ రెండూ..
అల్పాహారం సరిగ్గా తీసుకుంటే, మన శరీరం రోజంతా ఉల్లాసంగా, చురుగ్గా ఉంటుంది. అల్పాహారం తినడం మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, అల్పాహారం సమయంలో తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఆ ఆహారాలు ఏమిటి? ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..