• Home » Lifestyle » Food

ఆహారం

పాల అలర్జీ ఉన్నవారు పెరుగు తినవచ్చా?

పాల అలర్జీ ఉన్నవారు పెరుగు తినవచ్చా?

చాలా మందికి పాలు తాగితే అలర్జీ సమస్యలు వస్తుంటాయి. అయితే అలాంటి వారు పెరుగు తినవచ్చా? పెరుగు తిన్న తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనే వివరాలను ఓసారి పరిశీలిస్తే...

బీట్‌రూట్ హల్వా.. ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

బీట్‌రూట్ హల్వా.. ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

బీట్‌రూట్‌ హల్వా.. రుచి, పోషకాలు రెండింటినీ అందిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ బీట్‌రూట్ హల్వాను తక్కువ సమయంలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Chicken Popcorn Recipe: క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పాప్‌కార్న్.. ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసా?

Chicken Popcorn Recipe: క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పాప్‌కార్న్.. ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసా?

క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పాప్‌కార్న్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే, దీన్ని ఎలా చేస్తారో మీకు తెలుసా?. దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Eating Sweets Safely:  స్వీట్లు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Eating Sweets Safely: స్వీట్లు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పండుగలు, వేడుకలు అంటే స్వీట్లు తప్పనిసరి. కానీ జాగ్రత్తలు లేకుండా ఎక్కువగా స్వీట్లు తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే స్వీట్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.

Makar Sankranti 2026:  సంక్రాంతి స్పెషల్..  నువ్వుల లడ్డూలు ఇలా ట్రై చేయండి..

Makar Sankranti 2026: సంక్రాంతి స్పెషల్.. నువ్వుల లడ్డూలు ఇలా ట్రై చేయండి..

సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది పిండి వంటలు. ముఖ్యంగా ఈ పండుగలో నువ్వుల లడ్డూలు తినడం ఆనవాయితీ. శరీరానికి వేడి ఇచ్చే ఈ లడ్డూను పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఇష్టంగా తింటారు..

Beetroot Juice vs Raw: బీట్‌రూట్ జ్యూస్‌గా తాగాలా.. లేక పచ్చిగా తినాలా.?

Beetroot Juice vs Raw: బీట్‌రూట్ జ్యూస్‌గా తాగాలా.. లేక పచ్చిగా తినాలా.?

బీట్‌రూట్ ఆరోగ్యానికి అద్భుతమైన సూపర్‌ ఫుడ్. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడం, బరువు తగ్గించడం, చర్మ కాంతిని మెరుగుపరచడం వంటి ఎన్నో ప్రయోజనాలు దీనిలో ఉన్నాయి. అయితే.. బీట్‌రూట్‌ను ఎలా తీసుకుంటే మంచిది? జ్యూస్‌గా తాగాలా.. లేక పచ్చిగా తినాలా.? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Mutton Digestion Problems: మటన్ తిన్న వెంటనే పొరపాటున కూడా వీటిని తినకండి..

Mutton Digestion Problems: మటన్ తిన్న వెంటనే పొరపాటున కూడా వీటిని తినకండి..

చలికాలంలో చాలా మంది మటన్ తినడానికి ఇష్టపడతారు. మటన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మటన్ తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తీసుకుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, ఉబ్బరం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మటన్ తిన్న తర్వాత ఏవి తినకూడదో తెలుసుకోవడం చాలా అవసరం..

Best Time for Breakfast:  బ్రేక్‌ఫాస్ట్‌ 8 గంటలకే.. గంట ఆలస్యమైనా ఏమవుతుందో తెలుసా..

Best Time for Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌ 8 గంటలకే.. గంట ఆలస్యమైనా ఏమవుతుందో తెలుసా..

మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. అల్పాహారంలో మనం తినే ఆహారానిదే కీలక పాత్ర అని అంటారు. అయితే, బ్రేక్‌ఫాస్ట్ తినేందుకు ఒక టైమ్ ఉంటుందని, ఆ టైమ్‌లో తింటేనే ప్రయోజనం ఉంటుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరి ఏ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఉత్తమమో ఈ కథనంలో తెలుసుకుందాం..

Benefits of Soaking Rice:  బియ్యం వండడానికి ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా?

Benefits of Soaking Rice: బియ్యం వండడానికి ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా?

బియ్యం వండడానికి ముందు కడిగి, నానబెట్టడం చాలా ముఖ్యం. ఇది బియ్యంలోని అనవసరమైన పొరలను తీసేసి.. వేగంగా, సరిగ్గా ఉడకడానికి సహాయపడుతుంది. అయితే, బియ్యం వండడానికి ముందు ఎన్నిసార్లు కడగాలి? వాటిని ఎంతసేపు నానబెట్టాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Daily Ghee Benefits:  రోజూ నెయ్యి తినడం మంచిదేనా?

Daily Ghee Benefits: రోజూ నెయ్యి తినడం మంచిదేనా?

చాలా మంది రోజూ నెయ్యి తినడం మంచిదని నమ్ముతారు. అయితే, ఇందులో నిజమెంత? రోజూ నెయ్యి తినడం వల్ల ప్రయోజనం ఉంటుందా? అలాగే, మనం తీసుకునే నెయ్యి స్వచ్ఛమైనదో కాదో అని ఎలా తెలుసుకోవాలి?

తాజా వార్తలు

మరిన్ని చదవండి