వేసవిలో కొబ్బరి నీళ్లు మంచిదా? చెరకు రసం మంచిదా? ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
స్నాక్‌లలో మైసూరు బజ్జీ చాలా స్పెషల్. బయట హోటళ్లలో దొరికేలా కరకరలాడుతూ, లోపల మృదువుగా ఉండే మైసూరు బజ్జీని ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ హోటల్ స్టైల్ రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మన రోజువారీ ఆహారంలో పాలు ముఖ్యమైన భాగం. అయితే పాల ప్యాకెట్ కొనేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా పరిశీలించడం మంచిది..
మిరియాల రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సంప్రదాయ వంటకం. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు..
కసూరి మేతి వంటలకు ప్రత్యేకమైన రుచి, సువాసన ఇచ్చే అద్భుతమైన సుగంధ ద్రవ్యం. తాజా మెంతి ఆకులతో ఇంట్లోనే సులభంగా కసూరి మేతి తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
సగ్గుబియ్యం పాయసం ఒక సంప్రదాయమైన, రుచికరమైన స్వీట్ వంటకం. పండుగలు, ఉపవాసాలు లేదా ప్రత్యేక సందర్భాల్లో దీన్ని ఎక్కువగా తయారు చేస్తారు. ఈ పాయసాన్ని తక్కువ పదార్థాలతో, సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు..
మీరు ఎప్పుడైనా మష్రూమ్ కర్రీ తిన్నారా? మష్రూమ్ కర్రీని ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది.. మష్రూమ్ కర్రీకి కావాల్సిన కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటి నుంచి వచ్చే వాసన కారణంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సులభమైన శుభ్రపరిచే చిట్కాలు పాటిస్తే చేపల వాసన పూర్తిగా తొలగిపోయి, రుచిగా వండుకోవచ్చు..
అటుకుల ఉప్మా చాలా త్వరగా తయారయ్యే, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది తేలికగా జీర్ణమవుతుంది. ఉదయం అల్పాహారానికి మంచి ఎంపిక. తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ఈ రుచికరమైన వంటకం తయారు చేసుకోవచ్చు..
బెల్లం టీ (Jaggery Tea) అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఈ టీ తయారు చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లు పాలు విరిగేలా చేస్తాయి..