• Home » Lifestyle » Food

ఆహారం

ఆకులే కాదు.. మునగ తొక్కల్లో కూడా పోషకాలే!

ఆకులే కాదు.. మునగ తొక్కల్లో కూడా పోషకాలే!

చాలా మంది మునగ తొక్కలను పారేస్తారు. అయితే ఈ తొక్కల్లో కూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగ తొక్కలు ఎలాంటి ప్రయోజనాలు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ అరటిపండు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

రోజూ అరటిపండు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

ప్రతిరోజూ అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే ఏమవుతుంది? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అతిగా తినడం వల్ల వ్యాధుల ప్రమాదం పెరుగుతుందా?

అతిగా తినడం వల్ల వ్యాధుల ప్రమాదం పెరుగుతుందా?

అతిగా తినడం నేటి జీవనశైలిలో సాధారణ అలవాటుగా మారింది. కానీ అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేసవిలో డ్రై ఫ్రూట్స్‌ను ఎప్పుడు తినాలో తెలుసా?

వేసవిలో డ్రై ఫ్రూట్స్‌ను ఎప్పుడు తినాలో తెలుసా?

వేసవిలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్‌ను సరైన విధంగా, సరైన సమయంలో తీసుకుంటే అవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

చేపలను చింతపండు, పసుపు, ఉప్పుతో ఎందుకు శుభ్రం చేస్తారో తెలుసా?

చేపలను చింతపండు, పసుపు, ఉప్పుతో ఎందుకు శుభ్రం చేస్తారో తెలుసా?

చేపలను వండే ముందు చాలా మంది చింతపండు, పసుపు, ఉప్పుతో శుభ్రం చేసే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పాతకాలపు అలవాటు వెనుక ఆరోగ్యానికి, రుచికి సంబంధించిన ముఖ్యమైన కారణాలు ఉన్నాయని మీకు తెలుసా?

పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయకపోతే ఆరోగ్యానికి ముప్పు..

పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయకపోతే ఆరోగ్యానికి ముప్పు..

నేటి కాలంలో పండ్లు, కూరగాయలపై పురుగుమందులు, రసాయనాలు ఉండే అవకాశం ఎక్కువ. అందుకే.. పండ్లు, కూరగాయలను బాగా శుభ్రం చేయడం చాలా అవసరం.

మార్కెట్‌లో పాడైపోయిన సొరకాయలను ఇలా గుర్తించండి

మార్కెట్‌లో పాడైపోయిన సొరకాయలను ఇలా గుర్తించండి

వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో సొరకాయ ఒకటి. అయితే మార్కెట్‌లో లభించే ప్రతి సొరకాయ తాజాగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు పాడైపోయిన సొరకాయలను కూడా విక్రయిస్తారు, ఇవి ఆరోగ్యానికి హానికరం.

చియా, సబ్జా గింజల మధ్య తేడా ఏమిటి?

చియా, సబ్జా గింజల మధ్య తేడా ఏమిటి?

చియా గింజలు, సబ్జా గింజలు రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ ఇవి ఒకేలా కనిపించినా వాటి గుణాలు, ఉపయోగాలు వేర్వేరు. అందుకే మీకు ఏది అవసరమో తెలుసుకుని తీసుకోవడం మంచిది.

రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి

రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి

మామిడి సీజన్ కావడంతో మార్కెట్లో విభిన్న రకాల మామిడి పండ్లు విరివిగా లభిస్తున్నాయి. అయితే వీటిలో చాలా పండ్లు రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పొరపాట్లు చేస్తే ప్రయోజనం ఉండదు

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పొరపాట్లు చేస్తే ప్రయోజనం ఉండదు

ఆరోగ్యంగా ఉండాలంటే అల్పాహారం చాలా ముఖ్యమని అందరికీ తెలిసిందే. కానీ, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటున్నప్పటికీ కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తే, దాని ప్రయోజనం తగ్గిపోవడమే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి