• Home » International » USA News Updates

USA

భారత్‌కు శిక్ష వద్దు.. అమెరికాకు జేపీ మోర్గన్ ఛేజ్ సీఈఓ సూచన

భారత్‌కు శిక్ష వద్దు.. అమెరికాకు జేపీ మోర్గన్ ఛేజ్ సీఈఓ సూచన

రష్యా చమురు విషయంలో సుంకాల విధింపుపై పునరాలోచించుకోవాలని జేపీ మోర్గన్ ఛేజ్ సంస్థ సీఈఓ జేమీ డైమన్ సూచించారు. సుంకాలతో ప్రపంచమార్కెట్లపై పడే ప్రభావం పరిగణనలోకి తీసుకుని నిర్ణయానికి రావాలని సూచించారు.

ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..

ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ వార్తా సంస్థలు సీఈఎన్‌ఎన్‌, పొలిటికో, ఎంఎస్‌ నౌ మధ్య వివాదం మరింత ముదిరింది. వైట్‌హౌస్‌లోకి తమ ప్రతినిధులను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ మూడు మీడియా సంస్థలు ట్రంప్‌ ప్రభుత్వంపై న్యాయపోరాటం ప్రారంభించాయి.

ఇరాన్ అధ్యక్ష బృందం పర్యటన.. కొందరికి యూఎస్ వీసా నిరాకణ

ఇరాన్ అధ్యక్ష బృందం పర్యటన.. కొందరికి యూఎస్ వీసా నిరాకణ

ఇరాన్ అధ్యక్ష బృందంలోని కొందరికి వీసాలను అమెరికా నిరాకరించింది. ఈ మేరకు ఇరాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

యెమెన్‌కు చెందిన హౌతీల దాడులతో సౌదీ అరేబియా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సహాయం కోరారు.

ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు

ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ షరతులను అంగీకరించకపోతే అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలో యూఎస్‌కు ఇరాన్ అధ్యక్షుడు.. వీసా మంజూరు!

త్వరలో యూఎస్‌కు ఇరాన్ అధ్యక్షుడు.. వీసా మంజూరు!

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మరికొన్ని రోజుల్లో అమెరికాకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియా సంస్థ తస్నీమ్ ఓ కథనాన్ని ప్రచురించింది.

గల్ఫ్ దేశాలకు వెళ్లకండి.. తమ పౌరులకు అమెరికా అలర్ట్..

గల్ఫ్ దేశాలకు వెళ్లకండి.. తమ పౌరులకు అమెరికా అలర్ట్..

పశ్చిమాసియాలో తాజాగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలోని భద్రతా పరిస్థితి సంక్లిష్టంగా ఉందని, పరిస్థితులు చాలా త్వరగా మారిపోయే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.

ట్రంప్ తనయులకు సంబంధించిన కంపెనీతో పాక్ డీల్.. డ్రోన్స్ కొనుగోళ్లు

ట్రంప్ తనయులకు సంబంధించిన కంపెనీతో పాక్ డీల్.. డ్రోన్స్ కొనుగోళ్లు

యూఎస్‌కు చెందని డ్రోన్ తయారీ సంస్థ పవర్‌అజ్‌తో డ్రోన్ సరఫరా కోసం పాక్‌ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం సంస్థ సహ వ్యవస్థాపకుడు బ్రెట్ వెలికోవిచ్ అంతర్జాతీయ మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు.

విమానంలో మహిళ కలకలం.. దుస్తులు విప్పేసి..

విమానంలో మహిళ కలకలం.. దుస్తులు విప్పేసి..

అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించి నానా రభసా సృష్టించింది.

అమెరికాలో ఘోర ప్రమాదం.. భారత సంతతి యువతి, యువకుడిపై దూసుకెళ్లిన రైలు

అమెరికాలో ఘోర ప్రమాదం.. భారత సంతతి యువతి, యువకుడిపై దూసుకెళ్లిన రైలు

భారత సంతతి యువతి, ఆమె స్నేహితుడి పైనుంచి రైలు దూసుకెళ్లడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదం అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని లోయర్ మాన్‌హటన్ సబ్‌వే స్టేషన్‌లో జరిగింది. మ‌ృతులను న్యూజెర్సీలోని డేటన్ నివాసి మలైకా చిత్రె (24), అదే రాష్ట్రం సేర్‌విల్లేకు చెందిన నవం కౌల్‌గా గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి