యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం వెనుక గల వ్యక్తిగత కారణాలు, వైట్ హౌస్ వివరణ, రాజీనామాకి దారితీసిన రాజకీయ పరిస్థితులేంటో చూద్దాం..
అమెరికాలో తనను విమర్శించే ప్రముఖ టీవీ షో ది లేట్ షోకు శాశ్వతంగా ముగింపుపడ్డ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏఐ వీడియోను షేర్ చేశారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
మధ్య అమెరికా దేశమైన హోండూరస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాలలో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 25 మంది మరణించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
తన కుమారుడి పెళ్లికి హాజరవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పెళ్లికి వెళితే ఫేక్ న్యూస్ మీడియా తనను బతకనీయదని సెటైర్లు పేల్చారు.
కీలకమైన సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేనీని చంపేసినా, ఉధృత దాడులతో కకావికలం చేసినా.. ఇరాన్ దిగిరాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరాలోచనలో...
అమెరికా మరో యుద్ధానికి సిద్ధమవుతోందా? అన్న ఆందోళన ప్రస్తుతం సర్వత్రా నెలకొంది. కరీబియన్ జలాల్లోకి అమెరికా యుద్ధ నౌకలు ప్రవేశించడంతో ఆందోళన పతాకస్థాయికి చేరింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా ఇరాన్ విషయంలో గంట పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ట్రంప్ వ్యూహంపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇరాన్‌పై అమెరికా ప్రభుత్వ దాడులకు చెక్ చెప్పే వార్ పవర్స్ తీర్మానానికి సెనేట్ 50-47 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు కూడా మద్దతు తెలపడంతో కలకలం రేగుతోంది.
ఇరాన్‌పై జరగాల్సిన సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు దౌత్య చర్చలకు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇద్దరు యువకులు మసీదు, స్కూలు వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అమెరికాలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాండియాగోలో సోమవారం చోటుచేసుకుంది.