దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, ఇందులోని పోషకాలు కొంతమందికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ఇది ఎవరికి మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం...
చలికాలం వచ్చిందంటే చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిమారి పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
2025లో మన దేశంలో అనేక తీవ్రమైన వ్యాధులు తీవ్ర కలకలం సృష్టించాయి. చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఈ ఏడాది ప్రజల్లో భయాన్ని కలిగిస్తోన్న ఆ వ్యాధులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో మహిళల్లో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రసవం తర్వాత థైరాయిడ్ అసమతుల్యత తీవ్రంగా ఉంటుంది. అయితే, పాలిచ్చే మహిళలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?
సన్నబడిన శ్వాసనాళానికి వైద్యులు చికిత్స చేసి ఓ యువకుడి నిండు ప్రాణాన్ని కాపాడారు. నగరానికి చెందిన యువకుడు రెండేళ్ల క్రితం ఫినాయిల్ తాగడంతో శ్వాసనాళం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే.. వైద్యులు అతడికి చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చేశారు. వివరాలిలా ఉన్నాయి.
శీతాకాలంలో చాలా మంది కీళ్ల నొప్పులు, వాపు సమస్యతో బాధపడుతారు. అయితే, ఇది ఏ వ్యాధి వల్ల వస్తుందో, ఏ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం..
సిగరెట్ స్మోకింగ్ ప్రధాన కారణంగా వచ్చే క్యాన్సర్ కేసులు ఢిల్లీలో విచిత్రస్థితిని చూపిస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఢిల్లీలో లంగ్ క్యాన్సర్ రోగుల్లో స్మోకర్స్ నిష్పత్తి 90% నుంచి 50%కి తగ్గింది. అయితే, నాన్-స్మోకర్స్ కేసులు గణనీయంగా పెరిగాయి.
చలికాలంలో చలి పెట్టడం సాధారణం. కానీ, మరీ ఎక్కువగా చలి పెట్టడానికి కారణం ఈ విటమిన్ లోపమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏ విటమిన్ లోపమో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల పాదాలలో జలదరింపు కలుగుతుంది. ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది ప్రమాదకరం కావచ్చు.
శీతాకాలంలో ఇమ్యూనిటీ పెంచే పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాధితో పోరాడే సామర్థ్యాన్ని పెంచే పానీయాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.