ఈ దీపావళి పండుగకు కొత్త అందంతో మెరిసిపోవాలనుకుంటున్నారా? చర్మం కాంతులీనేలా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ న్యూట్రిషనిస్టు చెబుతున్న సూచనలను ఓసారి ఫాలో అయ్యి చూడండి.
బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్ తయారు చేసి వాడటం ఉత్తమం.
ఆరోగ్యంగా ఉండాలంటే... రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఎప్పటి నుంచో వింటున్న మాట. నిద్ర ఒక సహజ సిద్ధమైన జీవ ప్రక్రియ. శరీరానికి పూర్తి విశ్రాంతి దొరికేది నిద్రలోనే. ఈ సమయంలోనే శరీరం శక్తి నిల్వలను నియంత్రించుకుంటుంది. సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది.
సంతానం పొందాలనుకుంటున్న పురుషులు వేడి నీటి స్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి వేడి నీటి స్నానానికి సంతానోత్పత్తి సామర్థ్యానికి ఉన్న సంబంధం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సిగరెట్ల కంటే పొగాకు మరింత ప్రమాదకరమని పరిశోధకులు గుర్తించారు. పొగాకు నమలడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమేనని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముందు ఏ లక్షణాలు కనిపిస్తాయి? దానిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసే మహత్యం ఒక్క అరటి పండులో ఉందంటే అంత నమ్మశక్యంగా లేదు కదూ. కానీ మనిషికి చేటు చేసే అనారోగ్యాన్ని పారద్రోలే శక్తి మాత్రం అరటి పండులో ఉందంటే మీరు నమ్మగలరా?..
ఊహించని విషాదం కొందరిని కొన్నేళ్లపాటు వెంటాడుతుంది. పదేపదే ఆ పాతచేదు జ్ఞాపకాలు మనసును వేధిస్తుంటాయి. కలలోనూ ఆ కల్లోల దృశ్యాలే. కంటినిండా కునుకు ఉండదు. తిండి సహించదు. భయం, ఆందోళన కమ్మేసి కుంగుబాటులోకి నెడతాయి.
99% మంది కళ్ళలో కంటి చుక్కలు వేసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. చాలా మందికి ఈ కంటి చుక్కలను ఎంత వేయాలో, వాటిని ఎలా ఉపయోగించాలో తెలియదు. మనం చేసే ఇటువంటి సాధారణ తప్పులు ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి..
ఆర్థరైటిస్ అనేది వృద్ధులనే కాకుండా ఏ వయసు వారైనా ప్రభావితం చేసే ఒక సాధారణ కీళ్ల ఆరోగ్య సమస్య. దీనిని గమనించకపోతే, ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.