మినీ స్ట్రోక్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని ఎలా గుర్తించాలి? స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రోజూ యోగా చేయడం వల్ల శరీరంతో పాటు మెదడు, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు.
ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగడం కంటే ముందుగా ఒక గ్లాసు నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మైగ్రేన్, రక్తహీనత రెండూ చాలా మందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యలు. అయితే ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతకు, మైగ్రేన్ తలనొప్పికి మధ్య సంబంధం ఉండొచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది.
ఎముకలు బలహీనపడటానికి కాల్షియం లోపం ఒక్కటే కారణం కాదు. వ్యాయామం లేకపోవడం, విటమిన్ డి లోపం, ధూమపానం, మద్యపానం, పోషకాహార లోపం వంటి రోజువారీ అలవాట్లు కూడా ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని తాగే విధానం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
నేటి ఉద్యోగ జీవితం ఒత్తిడితో నిండిపోయింది. ఎక్కువసేపు పని చేయడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలు పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా జ్వరాల వ్యాప్తి పెరిగింది. జ్వర పీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
వైద్యులు ప్రాణదాతలు. అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా వైద్య సేవలు అందజేస్తుంటారు.
థైరాయిడ్ సమస్యలు అంటే చాలా మంది బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం వంటి లక్షణాలనే గుర్తిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమస్య కళ్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.