రాష్ట్రంలోని న్యాయకళాశాలల్లో మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్ కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన....
సీబీఎస్ఈ రీ-వాల్యుయేషన్, వెరిఫికేషన్ దరఖాస్తుల కోసం చెల్లింపులు చేసే విద్యార్థులకు బోర్డు కీలక సమాచారం వెల్లడించింది. పలు బ్యాంకుల పేమెంట్ గేట్‌వేలు అందుబాటులో ఉన్నాయని, ఆయా బ్యాంకుల్లో ఖాతాలు లేకపోయినా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా ఫీజులు చెల్లించవచ్చని స్పష్టం చేసింది.
కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈకి కొత్త చీఫ్, కార్యదర్శులను నియమించింది.
నిరుద్యోగ యువతకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త చెప్పింది. రోడ్లు, భవనాల (R&B) శాఖలో ఖాళీగా ఉన్న 222 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై భారీ స్థాయిలో సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు బోర్డు వెల్లడించింది. కేవలం రెండు నిమిషాల్లోనే 15 లక్షల హిట్స్ నమోదు కావడంతో పాటు లక్షకు పైగా అనధికారిక ఫైల్ యాక్సెస్ ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది.
తెలంగాణలో టెట్ 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. పాఠశాల విద్యాశాఖ టీఎస్ టెట్ జూన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు ఆదివారం రాత్రి విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చని ఐఐటీ రూర్కీ తెలిపింది.
ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట కలిగించేలా జాతీయ వైద్య కమిషన్ (NMC) కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం 9 సంవత్సరాలుగా ఉన్న MBBS కోర్సు పూర్తి గడువును 10 సంవత్సరాలకు పెంచాలని ముసాయిదా నోటిఫికేషన్‌లో సూచించింది.
సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఏటా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి.
ఏపీపీజీసెట్(APPGCET)-2026 పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు.