• Home » Education

చదువు

IGI Aviation Jobs 2025: ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

IGI Aviation Jobs 2025: ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

10వ తరగతి లేదా ఇంటర్ పూర్తిచేసినవారికి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) ఎయిర్‌పోర్ట్‌‎లో జాబ్స్ కోసం నోటిఫికేషన్ (IGI Aviation Jobs 2025) వచ్చింది. వీటిలో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? జీతభత్యాల వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

DRDO Internship 2025: స్టూడెంట్స్‌కు DRDO బంపర్ ఆఫర్.. పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ చేసే ఛాన్స్..

DRDO Internship 2025: స్టూడెంట్స్‌కు DRDO బంపర్ ఆఫర్.. పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ చేసే ఛాన్స్..

ఇంజినీరింగ్, సైన్స్ చదివే విద్యార్థులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. 6 నెలల పాటు విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన వారు జీతంతో పాటు అనుభవమూ సొంతం చేసుకోవచ్చు.

CDAC Recruitment 2025: సీడాక్‎లో ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు లేదు, ఏడాదికి రూ. 18 లక్షల జీతం

CDAC Recruitment 2025: సీడాక్‎లో ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు లేదు, ఏడాదికి రూ. 18 లక్షల జీతం

టెక్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థలలో ఒకటైన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC Recruitment 2025) 280కి పైగా ఖాళీలను అనౌన్స్ చేసింది. అయితే వీటి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేయాలనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

SSC JE 2025 Notification: జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం, అర్హతలు ఏంటంటే..

SSC JE 2025 Notification: జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం, అర్హతలు ఏంటంటే..

గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త వచ్చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవల 1340 జూనియర్ ఇంజనీరింగ్ (SSC JE 2025 Notification) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

AgniVeer Vayu Jobs: 17 ఏళ్ల వారికే కేంద్రంలో జాబ్ ఆఫర్స్.. నెలకు రూ.40 వేల జీతం

AgniVeer Vayu Jobs: 17 ఏళ్ల వారికే కేంద్రంలో జాబ్ ఆఫర్స్.. నెలకు రూ.40 వేల జీతం

భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయుగా (AgniVeer Vayu Jobs) చేరాలనుకునే యువతకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు 17 ఏళ్ల యువకులు సైతం అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎంపికైతే ఏడాది దాదాపు రూ.40 వేల వరకు వేతనం వస్తుంది.

Bank of Baroda Recruitment 2025: 2500 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ అర్హత, రూ.85 వేల జీతం

Bank of Baroda Recruitment 2025: 2500 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ అర్హత, రూ.85 వేల జీతం

డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు శుభవార్త. ఎందుకంటే తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 పోస్టులకు నోటిఫికేషన్ (Bank of Baroda Recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏం కావాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Maulana Azad Medical College: ఈ టాప్ కాలేజీలో కేవలం రూ.13,500 ఖర్చుతోనే ఎంబీబీఎస్ చేయొచ్చు..

Maulana Azad Medical College: ఈ టాప్ కాలేజీలో కేవలం రూ.13,500 ఖర్చుతోనే ఎంబీబీఎస్ చేయొచ్చు..

MBBS in Delhi: మన దేశంలో డాక్టర్ చదువు పూర్తి చేయాలంటే విద్యార్థులకు మెరిట్ మాత్రమే ఉంటే సరిపోదు. ఎంబీబీఎస్ పూర్తయ్యేవరకూ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, పేదింటి విద్యా కుసుమాలకు డాక్టర్ పట్టా అందుకునేందుకు ఓ అద్భుత అవకాశం కల్పిస్తోంది మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్. ఇక్కడ కేవలం రూ.13,500 ల ఖర్చుతోనే విద్యార్థులు MBBS కోర్సు పూర్తిచేయవచ్చు.

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

ఈ తరం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు భవిష్యత్తు తరం (నెక్స్ట్‌ జెనరేషన్‌) టెక్నాలజీస్)ను బోధించేలా జేఎన్‌టీయూ సిలబస్‌ రూపుదిద్దుకుంటోంది.

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE National Teacher Award: CBSE జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.

SBI PO Notification 2025: ఎస్బీఐలో ఉద్యోగాలు.. నెలకు రూ.85 వేల జీతం, అప్లై చేశారా లేదా

SBI PO Notification 2025: ఎస్బీఐలో ఉద్యోగాలు.. నెలకు రూ.85 వేల జీతం, అప్లై చేశారా లేదా

మీరు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారా లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నారా. బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా. అయితే ఇప్పుడు మీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఎస్బీఐ నుంచి ఇటీవల పీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ (SBI PO Notification 2025) విడుదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి