Share News

సీఐటీడీలో లేటరల్‌ ఎంట్రీ

ABN , Publish Date - May 11 , 2026 | 04:54 AM

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ) వివిధ డిప్లొమా ప్రోగ్రామ్‌ల్లో లేటరల్‌ ఎంట్రీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది....

సీఐటీడీలో లేటరల్‌ ఎంట్రీ

సీఐటీడీలో లేటరల్‌ ఎంట్రీ

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ) వివిధ డిప్లొమా ప్రోగ్రామ్‌ల్లో లేటరల్‌ ఎంట్రీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కోర్సులు:

  • డిప్లొమా ఇన్‌ టూల్‌, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌ (డీటీడీఎం) - 9 సీట్లు

  • డిప్లొమా ఇన్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(డీఈసీఈ) - 6 సీట్లు

  • డిప్లొమా ఇన్‌ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజనీరింగ్‌(డీఏఆర్‌ఈ) - 7 సీట్లు

  • డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌(డీపీఈ) - 8 సీట్లు (డీటీడీఎం కోర్సు కాలవ్యవధి మూడేళ్ళు. మిగిలిన మూడూ రెండేళ్ళ కోర్సులు)

అర్హత: ఐటీఐ ఉత్తీర్ణత. ప్రసుత్తం క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌ రాస్తున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే పరీక్ష ఆధారంగా. సంబంధిత ట్రేడ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. (డిప్లొమా తరవాత బీటెక్‌ రెండో ఏడాది కోర్సులో చేరే అవకాశం ఉంటుంది)

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 31

వెబ్‌సైట్‌: www.citd.in

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 04:54 AM