గ్రేటర్ పరిధిలో రౌడీగ్యాంగ్‌లు, అల్లరిమూకలు ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్డగించి అకారణంగా దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్రలు, కుత్తులు, దేశవాళీ తుపాకులతో హల్చల్ చేస్తున్నాయి.
పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వివరించారు.
భర్తపై మరిగే నీళ్లు, యాసిడ్ పోసింది ఓ భార్య. అసలు, భార్య అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించింది? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..
దుస్తులు ఉతకడానికి వెళ్లి చెరువులో మునిగి అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
స్థానిక అన్నాసాలైలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ విభాగం కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.రాజ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నాసాలైలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన కారును అక్కడినుంచి తరలించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కోరగా నిరాకరించిన మైలాడుదురై ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆయనపై చేయి చేసుకున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 480 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ట్రాఫిక్ జాయింట్ సీపీ డాక్టర్ గజరావు భూపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాంచీలో శనివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనకు నాన్ వెజ్ బిర్యానీ ఇచ్చినందుకు రెచ్చిపోయిన ఓ కస్టమర్ గొడవకు దిగాడు. ఈ క్రమంలో హోటల్ యజమానిపై కాల్పులు జరపడంతో అతడు కన్నుమూశాడు.
ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహితను ఆమె లవర్ భర్త ముందే దారుణంగా హత్య చేశాడు. భర్త తిరగబడి దాడి చేయడంతో నిందితుడు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఆశిష్ తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రంజిత్ అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనుమానం పెనుభూతంగా మారింది. ఆశిష్‌ను చంపడానికి పూనుకున్నాడు.
చికూస నాయక గత కొన్నేళ్ల నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి అతడికి జీతం అందటం లేదు. ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు.