భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,045.46 పాయింట్లు (1.44 శాతం) క్షీణించి రెండున్నరేళ్లకు పైగా (2024 ఫిబ్రవరి 13 నాటి) కనిష్ఠ స్థాయి 71,593.24 వద్దకు జారుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాల సీజన్ బోణీ బాగుంది.
విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో ఎయిర్ ఇండి యా, ఏఐ ఎక్స్ప్రెస్ తమ దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఇంధన సర్చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రక్రియ మరింత సులభం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన గురువారం జరిగిన జీఎస్టీ మండలి 57వ సమావేశం అనేక సంస్కరణలకు ఆమోదం తెలిపింది.
హెచ్ఎండీ స్మార్ట్ఫోన్స్ ప్రచారకర్తగా టాలీవుడ్ నటి శ్రీలీల ను నియమించుకున్నట్లు హెచ్ఎండీ ప్రకటించింది.
దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ పలు సంస్కరణలకు ఆమోదం తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైంది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షల కోట్ల మేర తగ్గింది.
భారత్లో నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ వారంలో ఇప్పటి వరకూ ధరల్లో కేవలం రూ.400 మేర మాత్రమే కోత పడింది.
అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒక రోజు పెరిగితే మరుసటి రోజు తగ్గాల్సిందే అన్నట్టుగా ధరల తీరు ఉంటోంది.
ఇప్పటికే మార్కెట్లో ధరలు మండిపోతున్నాయ్.. ఇక రుణాలు సైతం ప్రియం కానున్నాయి. కొత్తగా తీసుకోబోయే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లతోపాటు ఇదివరకే తీసుకున్న అప్పులపై నెలవారీ కిస్తీ చెల్లింపుల (ఈఎంఐ) భారం...