RBI Inflation Projections: ద్రవ్యోల్బణ అంచనాల్లో పక్షపాతం లేదు
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:54 AM
ద్రవ్యోల్బణ అంచనాల్లో తమకు ఎలాంటి వ్యవస్థాగత పక్షపాతం లేదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తా స్పష్టం...
ముంబై: ద్రవ్యోల్బణ అంచనాల్లో తమకు ఎలాంటి వ్యవస్థాగత పక్షపాతం లేదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తా స్పష్టం చేశారు. నిపుణులతో చర్చలు, అనేక నమూనాల ఆధారంగా ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ అంచనాలు వెలువడరిస్తుంటుందన్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాల కారణంగా కొన్ని సార్లు తమ అంచనాలు తప్పుతాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత
For More AP News And Telugu News