Share News

PepsiCo Snack Launch: భారత మార్కెట్లోకి రెడ్‌ రాక్‌ డెలీ చిప్స్‌

ABN , Publish Date - Nov 27 , 2025 | 03:12 AM

అంతర్జాతీయ చిప్స్‌ బ్రాండ్‌ ‘రెడ్‌ రాక్‌ డెలీ’ని పెప్సికో భారత్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కెటిల్‌ కుక్డ్‌, బేక్డ్‌, పాప్‌డ్‌ వంటి మూడు విభిన్న పద్ధతుల్లో దేశీయంగా నే ఉత్పత్తి చేస్తూ...

PepsiCo Snack Launch: భారత మార్కెట్లోకి రెడ్‌ రాక్‌ డెలీ చిప్స్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చిప్స్‌ బ్రాండ్‌ ‘రెడ్‌ రాక్‌ డెలీ’ని పెప్సికో భారత్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కెటిల్‌ కుక్డ్‌, బేక్డ్‌, పాప్‌డ్‌ వంటి మూడు విభిన్న పద్ధతుల్లో దేశీయంగా నే ఉత్పత్తి చేస్తూ, భారతీయ అభిరుచులకు అనుగుణంగా వివిధ ఫ్లేవర్లలో ఈ చిప్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పెప్సికో ఇండియా ఫుడ్స్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆధికారి సాక్షి వర్మ మీనన్‌ తెలిపారు. ఈ చిప్స్‌ ప్రస్తుతం ప్రముఖ క్విక్‌ కామర్స్‌ వేదికల్లో అందుబాటులో ఉంటాయని, స్థానిక రుచులతో మేళవిస్తూ యువ వినియోగదారులకు భిన్నమైన స్నాకింగ్‌ అనుభవాన్ని అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇవీ చదవండి:

డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!

మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌‌మెంట్‌పై అవగాహన కల్పించండి!

Updated Date - Nov 27 , 2025 | 03:12 AM