పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించిన చాలా మందిలో ఇప్పుడు ఒకటే టెన్షన్. తమకు రావాల్సిన రిఫండ్ ఎప్పుడు వస్తుందా? అని. రిటర్నులు దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమై ఆయా వ్యక్తుల...
సద్గురు ఎలకా్ట్రనిక్స్ అనే సంస్థకు పలు పట్టణాల్లో మొబైల్ షోరూమ్స్ ఉన్నాయి. మార్కెట్లో ఎదురయ్యే పోటీని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించేందుకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది....
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్పేస్‌టెక్ స్టార్టప్ ధ్రువ స్పేస్ వ్యాపార విస్తరణలో భాగంగా ప్రీ-సిరీస్ బీ ఫండింగ్ రౌండ్‌లో...
టాటా గ్రూప్‌నకు ‘‘ఎయిరిండియా కేవలం వ్యాపార అవకాశం మాత్రమే కాదు. బాధ్యత కూడా’’ అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. విమానయాన రంగంలో...
హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ (ఈపీసీ) కంపెనీ ఐవీఆర్‌సీఎల్ లిమిటెడ్ లిక్విడేషన్ (ఆస్తుల అమ్మకం) ప్రక్రియ మళ్లీ...
రేపటితో నవంబర్ నెల ముగియనుంది. డిసెంబర్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక నిబంధనలకు సంబంధించి అనేక మార్పులు వచ్చే నెలలో అమల్లోకి రానున్నాయి.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత తప్పదన్న అంచనాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక వెండి ధరలకూ రెక్కలొచ్చాయి. మరి నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటు నేపథ్యంలోనూ భారత ప్రగతి చక్రం అంచనాలను మించిన పరుగుతో అందరినీ అబ్బుర పరిచింది...
గురువారం ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠ స్థాయిలకు దూసుకుపోయిన ఈక్విటీ మార్కెట్ సూచీ లు వారాంతపు రోజైన శుక్రవారం నాడు నీరసపడ్డాయి....
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు సిద్ధమవుతోంది. సాఫ్ట్ బ్యాంక్ మద్దతు కలిగిన మీషో 5, 421 కోట్ల రూపాయల ఐపీఓ డిసెంబర్ 3 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి రానుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 5తో పూర్తి కాబోతోంది.