Share News

Dhruva Space Funding: ధ్రువ స్పేస్‌ రూ 52 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:47 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ ధ్రువ స్పేస్‌ వ్యాపార విస్తరణలో భాగంగా ప్రీ-సిరీస్‌ బీ ఫండింగ్‌ రౌండ్‌లో...

Dhruva Space Funding: ధ్రువ స్పేస్‌ రూ 52 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ ధ్రువ స్పేస్‌ వ్యాపార విస్తరణలో భాగంగా ప్రీ-సిరీస్‌ బీ ఫండింగ్‌ రౌండ్‌లో రూ.51.76 కోట్ల నిధులను సమీకరించింది. ఈ ఫండింగ్‌ రౌండ్‌కు అడిటమ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ (ఏవీసీఎ్‌ఫఐ) యాంకర్‌ ఇన్వెస్టర్‌ వ్యవహరించగా, మరో 33 మంది ఇనెస్టర్లు ఇందులో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

లాభాల స్వీకరణతో మార్కెట్లు డౌన్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2025 | 05:47 AM