పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో గరిష్టానికి చేరిన బంగారం ధర ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 19న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు మందగిస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలైతే పునర్ వ్యవస్థీకరణ లేదా నైపుణ్యాల లేమి పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే....
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ వాల్యూలాబ్స్ ఈక్విటీలో మెజారిటీ వాటా చేజిక్కించుకునేందుకు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈక్యూటీ...
అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9ు స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.3,900 తగ్గి రూ.1,25,800కు...
దేశంలో ఆర్థిక మోసాలను నిరోధించడంతో పాటు రిస్క్ నిర్వహణ కోసం ఆర్థిక సేవల రంగానికి చెందిన కీలక విభాగాలను అనుసంధానిస్తూ నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్ (ఎన్ఎ్ఫజీ)ను ఏర్పాటు చేయాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్...
స్టాక్ మార్కెట్లో ఆరు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ట్రెండ్ నేపథ్యంలో దేశీయంగా మదుపరులు ఐటీ, మెటల్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో...
సెప్టెంబరు చివరిలో జీఎ్సటీ రేట్ల తగ్గింపుతో పండగల సీజన్ కొనుగోళ్లు జోరుగా సాగడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2)లో వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ తాజా...
ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్కు సంబంధించి రిఫండ్ల విడుదల ఆలస్యం అవుతోంది. దీనికి కారణాలను సీబీడీటీ చైర్మన్ రవి అగర్వాల్ వెల్లడించారు. ఎక్కువ మంది నుంచి పెద్ద మొత్తాల రిఫండ్ అభ్యర్ధనలు రావడం వల్ల కొంత ఆలస్యానికి కారణమవుతుందని..
ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. హఠాత్తుగా ఆగిపోవడంతో టెక్ ప్రపంచంలో గందరగోళం ఏర్పడింది.
ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్న బంగారం ధర ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. బంగారం ధరలో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరల్లో స్థిరీకరణ జరగడమే ఈ తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది.