First Asia Office WGSG Square D : హైదరాబాద్‌లో డబ్ల్యూజీఎస్ స్వ్కేర్ డీ సెంటర్
ABN , Publish Date - Dec 14 , 2025 | 02:50 AM
అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ డబ్ల్యూజీఎస్ స్వ్కేర్ డీ కన్సల్టింగ్ ఎల్‌ఎల్‌సీ.. హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది...
అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ డబ్ల్యూజీఎస్ స్వ్కేర్ డీ కన్సల్టింగ్ ఎల్‌ఎల్‌సీ.. హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆసియాలో సంస్థకిది తొలి సెంటర్. టెక్నాలజీ సహా భిన్న రంగాల్లోని క్లయింట్లకు ఈ సెంటర్.. రిస్క్, కంప్లయెన్స్, సైబర్ సెక్యూరిటీ, కాస్ట్ ఎఫీషియెన్సీ సహా ఆయా సంస్థల వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా సొల్యూషన్లను అభివృద్ధి చేస్తుందని డబ్ల్యూజీఎస్ స్వ్కేర్ డీ ఇండియా సీఈఓ నిఖిల్ చౌహాన్ తెలిపారు. కంపెనీ అంతర్జాతీయ వృద్ధి పథంలో ఇండియా సెంటర్ ఒక మైలురాయి అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండ
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
కెప్టెన్‌గా జేమ్స్ అండర్సన్.. 43 ఏళ్ల వయసులో!
కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్