విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న వేయి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌కు 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రైతుల్ని ప్రతిసారి తప్పుదారి పట్టించే పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డి మరోసారి అబద్దాలను ప్రచారం చేయడం దారుణమని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వం 18 నెలల పాలనలో జగన్మోహన్‌రెడ్డి 18 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేరని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
పులివెందుల.. మాజీ సీఎం జగన్ సొంతగడ్డ. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కూడా. అదే పులివెందుల మార్కెట్‌లో ప్రస్తుతం నాణ్యత గల అరటి టన్ను రూ.5-6 వేల మధ్య ధర పలుకుతోంది.
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదని, ఆంధ్రప్రదేశ్‌కే తలమానికంగా తయారు చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు.
ఆర్థిక క్రమశిక్షణకు ఉద్దేశించిన ఎఫ్‌ఆర్‌ఎంబీ(ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) నిబంధనలను జగన్ తన పాలనలో ఎప్పుడూ పాటించలేదని...
పరకామణి కేసుపై జగన్ మాట్లాడింది చూస్తే చోరీ వ్యవహారం, అందులో భూమన, వైవీ సుబ్బారెడ్డి పాత్ర అంతా జగన్‌కు తెలిసే జరిగినట్లు అనిపిస్తోందని...
సమాజాన్ని సర్వనాశనం చేసే వ్యక్తులను జగన్ వెనకేసుకురావడం ఏమిటని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.
వైసీపీ అధినే త జగన్ రెండు నెలలకోసారి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి రెండు, మూడు గంటలు మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వంపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారని రాష్ట్ర పర్యాటకశాఖ...
దిత్వా తుఫాను అవశేషంగా కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.