• Home » Andhra Pradesh » Kadapa

కడప

APSRTC: ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ సర్వం సిద్ధం

APSRTC: ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ సర్వం సిద్ధం

కూటమి ప్రభుత్వం మహిళలకు 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురు కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కడప రీజియన్ పరిధిలోని బస్సులను పూర్తి సన్నద్ధం చేశామని ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు.

ZPTC Elections: పులివెందుల ఎన్నికల ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ

ZPTC Elections: పులివెందుల ఎన్నికల ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. మంగళవారం రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.

వానొస్తే... భయం.... భయం

వానొస్తే... భయం.... భయం

వర్షం కురిస్తే చాలు అటు హోమియోపతి వైద్యశాల, ఇటు ఆరోగ్య ఉపకేంద్రంలో సిబ్బంది గుండెలదిరి పోతుంటాయి. ఎప్పుడో 40 ఏళ్ల కిందట నిర్మించి న భవనాలు కావడంతో పెచ్చులూడి, భవనాలు మొత్తం ఉరుస్తున్నాయి. దీంతో ఆరుబయటే చెట్ల కింద రోగులకు వైద్య సేవలు అం దించాల్సిన దుస్థితి నెలకొం ది.

రీసర్వేని వేగంగా చేపట్టండి

రీసర్వేని వేగంగా చేపట్టండి

మండలంలో రీసర్వే త్వరగా చేపట్టాలని మద నప ల్లె సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి సూచించారు

ఈ పంట నమోదు తప్పనిసరి

ఈ పంట నమోదు తప్పనిసరి

ఖరీఫ్‌లో సాగు చేసి పంటలన్నింటికీ విధి గా ఈ పంట నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచిం చారు.

Pulivendula: ఎక్స్‌ట్రాలు చేస్తే కాల్చి పడేస్తా.. వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ మాస్ వార్నింగ్..

Pulivendula: ఎక్స్‌ట్రాలు చేస్తే కాల్చి పడేస్తా.. వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ మాస్ వార్నింగ్..

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందుల వైసీపీ ఆఫీస్‌కు పోలీసులు తరలించారు.

YSRCP Attacked TDP Activists: రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఓటు వేయడానికి వెళ్తున్న వారిపై దాడి..

YSRCP Attacked TDP Activists: రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఓటు వేయడానికి వెళ్తున్న వారిపై దాడి..

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయెుద్దంటూ కేకలు పెడుతూ కారు ధ్వంసం చేశారు వైసీపీ గూండాలు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

Pulivendula Ontimitta Bye Elections:  పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు ప్రారంభం.. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Pulivendula Ontimitta Bye Elections: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు ప్రారంభం.. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

ఉమ్మడి కడప జిల్లాలో మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్‌ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్‌ విధానంలో ఓటింగ్‌ జరుగనుంది.

Pulivendula: పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్

Pulivendula: పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్

మరికొన్ని గంటల్లో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. వైసీపీకి ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

Vangalapudi Anitha: సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత

Vangalapudi Anitha: సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత ఇలాకా పులివెందుల, ఒంటిమిట్టల్లో జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాంటి వేళ ఈ ఎన్నికలపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి