• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

స్థానిక ఎన్నికల్లో వందకు వందశాతం కూటమి గెలవాలి: హోం మంత్రి అనిత

స్థానిక ఎన్నికల్లో వందకు వందశాతం కూటమి గెలవాలి: హోం మంత్రి అనిత

స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం కూటమి పార్టీలు గెలవాలని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత దిశానిర్దేశం చేశారు.

గణేశ్ ఉత్సవాలు.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండొద్దు: హోం మంత్రి అనిత

గణేశ్ ఉత్సవాలు.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండొద్దు: హోం మంత్రి అనిత

గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత.. పోలీసులకు దిశానిర్దేశం చేశారు.

మెడికో ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు: డీజీపీ

మెడికో ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు: డీజీపీ

రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలు 'ఇన్వెస్టిగేషన్‌కు బ్యాక్ బోన్ లాంటివని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.

 యూట్యూబర్‌ రమా నందనకు మరోసారి ఏపీ పోలీసుల నోటీసులు

యూట్యూబర్‌ రమా నందనకు మరోసారి ఏపీ పోలీసుల నోటీసులు

యూట్యూబర్‌ రమా నందనకు ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.10.50 లక్షలు మోసం చేశారని రమా నందనపై బాధితులు ఫిర్యాదు చేశారు.

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం

తిరుమలలో త్వరలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వానించారు.

ఏపీలో కేంద్రమంత్రి నడ్డా పర్యటన.. 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం

ఏపీలో కేంద్రమంత్రి నడ్డా పర్యటన.. 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

ఏపీలో 2026-27 ఎక్సైజ్ పాలసీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 3,736 మద్యం షాపుల లైసెన్సులు అన్నింటిని ఏడాది పాటు రెన్యువల్‌ చేసింది.

జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ లక్ష్యంగా త్రిశూల్ కమిటీ: సీఎం

జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ లక్ష్యంగా త్రిశూల్ కమిటీ: సీఎం

జీరో డ్రగ్స్, జీరో టాలరెన్స్ ఆన్ ఉమెన్, జీరో రోడ్ యాక్సిడెంట్స్ లక్ష్యంగా కమిటీ వేసి కార్యాచరణను రూపొందించాలని సంబంధిత అధికారులను.. సీఎం చంద్రబాబు ఆదేశించారు.

 గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి

గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి

వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్ మండపాలకు ఈ ఏడాది కూడా 9 రోజుల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటించారు.

పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించాలి: కలెక్టర్లకు మంత్రి లోకేశ్ ఆదేశం..

పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించాలి: కలెక్టర్లకు మంత్రి లోకేశ్ ఆదేశం..

పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా కలెక్టర్లు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై వారికి పలు కీలక సూచనలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి