బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ఓజా

ABN, Publish Date - Oct 20 , 2026 | 09:00 AM

బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను నియమించింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలెక్షన్ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను బీసీసీఐ నియమించింది. మాజీ చీఫ్ అజిత్ అగార్కర్ స్థానంలో వెస్ట్ జోన్ నుంచి రమేష్ పొవార్ సెలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఐదుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీకి ఓజా నేతృత్వం వహించున్నాడు. ఈ ప్యానెల్‌లో శివసుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రాతో పాటు రమేశ్ పొవార్ సభ్యులుగా కొనసాగనున్నారు.


ఇవి కూడా చదవండి:

పారా ఆసియా గేమ్స్: అథ్లెటిక్స్‌లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీకి స్వర్ణం

ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి జట్టులో చోటు దక్కడం లేదు: ఆకాశ్ చోప్రా

Updated at - Oct 20 , 2026 | 09:00 AM