పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ లాంఛ్

ABN, Publish Date - Nov 11 , 2026 | 11:35 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరుతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు.

విజయవాడ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరుతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తు, తెలుపు, కాషాయ రంగులో ఉండేలా పార్టీ జెండాను విజయసాయిరెడ్డి రూపొందించారు.

Updated at - Nov 11 , 2026 | 11:52 AM