• Home » Vijayasai Reddy

Vijayasai Reddy

సీపీఐతో కలసి జగన్‌ పోరాటమా?

సీపీఐతో కలసి జగన్‌ పోరాటమా?

ఇండి కూటమిలో ఉన్న సీపీఐతో కలసి ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఒప్పందం చేసుకోవడం...

అమరావతిని మారుస్తామనడం అవివేకం

అమరావతిని మారుస్తామనడం అవివేకం

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అమరావతి నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు వ్యయం చేశాక రాజధానిని మరోచోటకు మారుస్తామనడం అవివేకమన్నారు.

అలాంటి నాయకత్వంలోనే గొప్ప నగరాలు రూపుదిద్దుకుంటాయి: బుద్దా వెంకన్న

అలాంటి నాయకత్వంలోనే గొప్ప నగరాలు రూపుదిద్దుకుంటాయి: బుద్దా వెంకన్న

రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు శతాబ్దాలుగా అభివృద్ధి చెందినవి అనేది నిజమే అని... కానీ అవి పెద్ద నగరాలుగా మారడానికి ఒక దశలో ప్రభుత్వాలు దూరదృష్టితో పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కూడా గుర్తించాలని అన్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించనుంది ఈడీ.

Vijayasai Reddy SIT Inquiry: ఈరోజు రాలేను.. సిట్‌కు విజయసాయి సమాచారం

Vijayasai Reddy SIT Inquiry: ఈరోజు రాలేను.. సిట్‌కు విజయసాయి సమాచారం

Vijayasai Reddy SIT Inquiry: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డుమ్మాకొట్టారు. తాను విచారణకు రాలేనంటూ సిట్ అధికారులకు మాజీ ఎంపీ సమాచారం ఇచ్చారు.

Vijayasai Reddy Tweet: మాజీ ఎంపీ ట్వీట్.. ఈ పోస్ట్‌కు అర్థమేమి సాయిరెడ్డి

Vijayasai Reddy Tweet: మాజీ ఎంపీ ట్వీట్.. ఈ పోస్ట్‌కు అర్థమేమి సాయిరెడ్డి

Vijayasai Reddy Tweet: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో నేడు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.

Vijayasai Reddy Tweet:  మద్యం కుంభకోణంపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy Tweet: మద్యం కుంభకోణంపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy Tweet: మద్యం కుంభకోణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్‌‌లో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమే అని చెప్పుకొచ్చారు.

 Vijayasai Reddy Liquor Controversy: సూత్రధారి కసిరెడ్డే

Vijayasai Reddy Liquor Controversy: సూత్రధారి కసిరెడ్డే

మద్యం స్కామ్‌కు ప్రధాన సూత్రధారి రాజ్‌ కసిరెడ్డేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్‌ పాలసీలో తన పాత్ర పరిమితమైందని, అవసరమైతే తిరిగి విచారణకు హాజరవుతానని తెలిపారు.

Vijayasai Reddy: పార్టీ ఎందుకు వీడానో గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy: పార్టీ ఎందుకు వీడానో గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy: ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ విచారణ పూర్తయిన అనంతరం విజయసాయిరెడ్డి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధాన మిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి