ప్రపంచ ఆహార సంక్షోభం.. ఐరాస హెచ్చరికలు

ABN, Publish Date - Nov 08 , 2026 | 12:02 PM

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆహార కొరత, కరవు పరిస్థితులపై ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) హెచ్చరిక జారీ చేసింది.

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆహార కొరత, కరవు పరిస్థితులపై ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) హెచ్చరిక జారీ చేసింది. ఎల్‌నినో కారణంగా భారత్‌కు మూడు ముప్పులు తప్పవా..?, దేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదా..?, మనదేశ ఆర్థిక వ్యవసాయ, ఆర్థిక రంగాలపై ఎల్‌నినో ప్రభావమెంతా..?, గడ్డుకాలాన్ని ఎదుర్కోవడానికి దేశం సిద్ధమవ్వల్సిందేనా..?, అసలు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెచ్చరికలేంటీ..?

పూర్తి కథనాన్ని ఈ లింక్‌లో చూడండి.


ఈ వార్తలు కూడా చదవండి..

నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Nov 08 , 2026 | 12:16 PM