ప్రధాన మోదీ వికసిత్ భారత్ సంకల్ప సభ

ABN, Publish Date - Oct 07 , 2026 | 11:17 AM

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవా సంకల్ప జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన సేవా సంకల్ప యాత్రికులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ వీడియో ద్వారా వీక్షించండి.

Updated at - Oct 07 , 2026 | 11:18 AM