దేశవ్యాప్తంగా ఘనంగా పీఎం మోదీ పుట్టిన రోజు వేడుకలు

ABN, Publish Date - Sep 17 , 2026 | 10:00 AM

ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నేడు(సెప్టెంబర్ 17) 'సేవా సంకల్ప్ అభియాన్(సేవా దినోత్సవం)' వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దేశానికి పాతికేళ్లుగా మోదీ చేస్తున్న సేవలను గుర్తిస్తూ.. ఇవాళ రాత్రి 7:00 గంటలకు ప్రతి ఇంట్లో ఆశీర్వాద దీపాన్ని బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చాయి.


ఇవీ చదవండి:

లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నాడంటూ యూపీలో ఓ ఉపాధ్యాయుడి కాల్చివేత

గతేడాది ఒక్క రాయి దాడి కూడా లేదు.. జమ్మూకశ్మీర్‌పై రక్షణ శాఖ ఆసక్తికర నివేదిక..

Updated at - Sep 17 , 2026 | 10:03 AM