INSIDE : వైసీపీలో రచ్చ రచ్చ.. సొంత పార్టీలోనే సెగలు..!!
ABN, Publish Date - Jun 03 , 2026 | 08:34 AM
వైసీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ - వైసీపీ నాయకుల మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ సదరు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసింది.
వైసీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ - వైసీపీ నాయకుల మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ సదరు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసింది. వీరిద్దరి వ్యవహారం కాస్త అధిష్ఠానం దాకా వెళ్లిందట. కర్నూలు వైసీపీలో చిచ్చు రేపిన ఆ ఆడియో కాల్ కథేమిటో ఏబీఎన్ ఇన్ సైడ్ స్టోరీలో చూడండి.
ఈ వార్తలు కూడా చదవండి...
‘సర్’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Jun 03 , 2026 | 08:36 AM